pizza

Prasanth Varma Calls Out Talents To Join His PVCUతన PVCU
లో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

You are at idlebrain.com > news today >

02 May 2024
Hyderabad

After leaving the audience mesmerized with HanuMan, creative director Prasanth Varma has promised the audience a global experience with the sequel Jai Hanuman. The film's poster was released on Ram Navami leaving the fans very excited. Given the prequel was a sensational hit in all languages, and there is huge anticipation for his next, Prasanth Varma revealed his next plans. The director for his next Pan India project will be collaborating with a big star, and it will begin before Jai Hanuman goes on floors.

Like never before in the history of Telugu cinema, director Prasanth Varma has invited all talents to join his PVCU. This is a big opportunity for young and aspiring technicians to show their savvy skills.

The director penned a note that reads, "Calling all artists, let's talk Superpowers! What's your special skill that makes you stand out? Whether it's spinning tales, seamless editing, skillful graphics that enchant, or perhaps you're the marketing maven, breathing life into worlds with your savvy skills? Share your artistic superpower and let's whip up some enchantment together! Send your portfolios to "[email protected]" to join us. See you at the PVCU!"

Even before the Universe's inception, Prasanth Varma had spoken about his PVCU providing opportunities to talents from across the world. He intends to build a workforce like never before.

Stay tuned for back-to-back updates regarding the next sensational projects from PVCU.

తన PVCUలో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.

తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు, ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.

దర్శకుడు ఒక నోట్ ని రాశారు "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి "[email protected]"కి పంపండి!

ప్రశాంత్ వర్మ తన PVCU ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి యూనివర్స్ బిగినింగ్ కి ముందే చెప్పారు . మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫోర్స్ ని నిర్మించాలని ఆయన సంకల్పించారు.

PVCU నుండి నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌ల కోసం గెట్ రెడీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved