12 March 2016
Hyderabad
As a part of the success tour , Kalyana Vaibhogame team visited Priyadarshini Degree & PG college, Khammam and National institute of technology (NIT) , Warangal .. Hero Naga Shourya reffering the students spoke few valuable words as they shouldn't neglect their studies to enter into thier specified fields of interest to reach thier goals and fulfill the dreams of thier parents The welcome was so warming and had fun with the students celebrating at their College Annual Day function as said by the team. Then after they reached .Shakunthala Theatre , Vijayawada and a theatre in guntur .. Dierctor BV Nandini Reddy reffering the movie success told they made the film with intense passion and the result is so amazing... the movie is grabbing both the youth and familiy audience attension which is not possible for a movie these days .. Gemini Suresh quoted few punch lines which the audience enjoyed a lot...Finaly they expressed their happiness regarding the response from the audience and movie doing very well at all the centres .
కళ్యాణ వైభోగమే సినిమా విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా మూవీ టీం విజయయాత్ర నిర్వహించారు .. ఈ యాత్ర లో భాగంగా యూనిట్ సభ్యులంతా నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ( నిట్ ), వరంగల్ ... ప్రియదర్శని డిగ్రీ & పి. జి కాలేజీ , ఖమ్మం వార్షికోత్సవ వేడుకలలో భాగం అయ్యారు ... " విద్యార్ధులు చదువు విషయం లో అశ్రద్ద చేయకుండా బాగా చదువుకుని తమకు నచ్చిన రంగం లో ఉత్తీర్ణులై విజయాలు సాదించాలని అందుకు ఉదాహరణగా డైరెక్టర్ నందిని రెడీ గారిని స్పూర్తిగా తీసుకోవాలని "హీరో" నాగశౌర్య విద్యర్ర్తులకు సూచించారు... విద్యార్థులు తమను ఆహ్వానించి సన్మానించినందుకు మూవీ టీం అంతా ఆనందం వ్యక్తం చేశారు... అక్కడినుండి విజయవాడ లోని శకుంతల థియేటర్ మరియు గుంటూరు లోని థియేటర్ లో ప్రేక్షకులతో సినిమా చూసి సందడి చేసారు ... ఆ తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నందిని రెడీ గారు ప్రేక్షకులు సినిమా ని బాగా ఆదరిస్తున్నారని తమ కష్టం వృధా పోలేదని తెలిపారు ..తమ సినిమా ని యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయమని సంతోషం వ్యక్త పరిచారు .