pizza
Mugdha Art Studio launch at Patny Centre , Secunderabad
సికింద్రాబాద్‌ పాట్నీ సెంటర్‌లో "ముగ్ధ ఆర్ట్ స్టూడియో"
అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ గా సికింద్రాబాద్లోని పాట్నీ సెంటర్లో "ముగ్ధ ఆర్ట్ స్టూడియో" ప్రారంభమైంది.
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 December -2020
Hyderabad

Grand Launch of Mugdha Art Studio at Patny Centre, Secunderabad

Launching By

Beautiful Actresses Raasi Khanna & Anupama Parameswaran, Singer Sunitha

Hyderabad 18th Dec 2020: We are proud to announce the Launch of One of the Biggest Luxury Retail Store of Mugdha at Patny, Secunderabad. We have always strived in giving an unique experience to our customers, our Store reminds you of a beautiful temple with the Chettinad Interiors, as soon as anyone enters the store they get the sacred vibes. The Store is spread across 15000 sq ft

This store is a special tribute to our rich heritage and the great handlooms of our country. We are delighted to be a part of this great art form. Weaved by the finest artisans across India, from Kanjeevarams to Benerasi Sarees, From Ikkatas to Gadwals, From Paithanis to Uppadas our Secunderabad Store boasts of one of the largest Handloom collection in the city. Customers can also find a great and exclusive collection of fancy and designer sarees. This time we are also coming up with Readymades and Bridal wear Lehengas on popular demand. The bridal wear has been inspired keeping in mind the modern women, the colors are very elegant and which suit the season

 

 

సికింద్రాబాద్‌ పాట్నీ సెంటర్‌లో "ముగ్ధ ఆర్ట్ స్టూడియో"

అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ గా సికింద్రాబాద్లోని పాట్నీ సెంటర్లో "ముగ్ధ ఆర్ట్ స్టూడియో" ప్రారంభమైంది.

ప్రముఖ సినీ తారలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, సింగర్ సునీతా మరియు ముగ్ధ యజమాని , ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తో కలిసి ఇక్కడ ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 15వేల చదరపు అడుగులలో వస్తున్న భారీ స్టోర్ అన్నారు. చేనేతకు ప్రధాన్యతనిస్తూ.., అందులో తనదైన డిజైనర్ ముద్ర వేసి అందించడం డిజైనర్ శశి వంగపల్లికే చెందుతుందన్నారు. చీరకట్టు తమకు ఎంతో ఇష్టమని అన్నారు. మన అందాన్ని చీరకట్టు రెట్టింపు చేస్తుందన్నారు. అతివల అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన సంప్రదాయాన్ని చాటి చెపుతుందని అన్నారు. తమ షాపింగ్ లో చేనేత, డిజైనర్ దుస్తువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నిర్వహకురాలు శశి వంగపల్లి మాట్లాడుతూ.. డిజైనర్ దుస్తువుల ఎంపికకు, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించేందుకు ఈ స్టోర్ కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. ఒక విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మా స్టోర్ తరుపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము. చెట్టినాడ్ ఇంటీరియర్స్ ఉన్న అందమైన ఆలయాన్ని మా స్టోర్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలుపుతుంది. ఈ స్టోర్ 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో భాగంగా మన సాంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విదంగా వస్త్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చేనేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాం.

దేశంలోని అత్యుత్తమమైన కంజీవరం నుండి బెనరసి చీరల వరకు, ఇకత్తాస్ నుండి గద్వాల్ వరకు, పైథానిస్ నుండి ఉపడ్డాస్ వరకు సికింద్రాబాద్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇక్కడ ఫాన్సీ, డిజైనర్ చీరల ప్రత్యేకమైన సేకరణను కూడా చూడవచ్చన్నారు. దీనికి తోడు

ఈసారి మేము రెడీమేడ్స్ మరియు బ్రైడల్ వేర్ లెహెంగాస్‌తో వస్తున్నాము. ఆధునిక మహిళల అభిరుచిని, ధరలను, ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించిన పెళ్లి దుస్తులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అన్నింటికీ వన్ స్టాప్ వెడ్డింగ్ షాపింగ్ గా తీర్చిదిద్దాం.

 

 

 

 



Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved