pizza
MAA president Sivaji Raja meets Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 March 2017
Hyderaba
d

ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏక‌గ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved