Mass Maharaj Ravi Teja for his 66th film will be teaming up with blockbuster director Gopichand Malineni. This is the third film in their combination after the blockbusters Don Seenu and Balupu.
The film #RT66 that has been launched grandly today with formal pooja ceremony is titled as Krack. The title sound powerful and depicts Ravi Teja’s character in the film.
In the title announcement poster, Ravi Teja who is undergoing a new makeover for the film looks ferocious. He plays a tough cop in the film touted to be an action thriller.
The opening ceremony of Krack has been attended by several guests such as Dil Raju, Suresh Babu, NV Prasad, Surendra Reddy, Raghavendra Rao, Allu Aravind, Sudhakar Reddy, Naveen of Mythri Movie Makers, Parachuri Brothers, Dhamu, Bogavalli Prasad and Ram Talluri.
While speaking on the occasion, Gopichand Malineni said, “I really thank all the guests for attending Krack opening event. Surender Reddy and Dil Raju have handed over the script. For the Muhurtham shot on Ravi Teja and Shruti Haasan, Allu Aravind clapped the sound board, while Paruchuri Venkateswara Rao has switched on the camera and K Raghavendra Rao did honorary direction. Krack is based on true incidents in Telugu states. It’s an intense story and will have elements for all sections. The film will start rolling from this month. We are planning to release the film in summer, next year.”
Shruti Haasan will romance Ravi Teja in the film for which S Thaman is rendering tunes. B Madhu will produce the film under Saraswathi Films Division Banner. Tamil actors Samuthirakani and Varalakshmi Sarath Kumar are roped in for powerful roles.
GK Vishnu who worked for films like Mersal and Bigil is the director of photography.
Cast: Ravi Teja, Shruti Haasan, Samuthirakani, Varalakshmi Sarath Kumar, Devi Prasad, Pujita Ponnada, Chirag Jani
Crew: Story, Screenplay, Direction: Gopichand Malineni
Producer: B Madhu
Banner: Saraswathi Films Division
Music: SS Thaman
Cinematography: GK Vishnu
Dialogues: Sai Madhav Burra
Co-Producer: Ammi Raju Kanumilli
Editing: Naveen Nooli
Art Director: As Prakash
Fights: Ram-Lakshman
Lyrics: Ramajogayya Sastry
Make Up Srinivasa Raju
Costumes: Swetha, Neeraja Kona
Stills: Sai
PRO: Vamsi Shekar
Publicity Designer: Working Title Shiva
Production Controller: Kottapalli Murali Krishna
Co-Directors: Gulabi Srinu, Nimmagadda Srikanth
Chief Co-Director: PVV Soma Raju
మాస్ మహారాజా రవితేజ 66వ చిత్రానికి `క్రాక్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, ఎన్.వి.ప్రసాద్, సురేందర్ రెడ్డి, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, పరుచూరి బ్రదర్స్, దాము, బీవీఎస్ఎన్ ప్రసాద్, రామ్ తాళ్లూరి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశాకి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.
`డాన్‌శీను`, `బలుపు` వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ క్రాక్. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రవితేజ క్యారెక్టర్‌లోని పవర్‌ను సూచించేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సినిమా క్యారెక్టర్ పరంగా రవితేజ గడ్డం, మెలితిప్పిన మీసాలతో ఉన్న డిఫరెంట్ లుక్‌లో కనపడుతున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ - ``మా `క్రాక్` మూవీ ఓపెనింగ్‌కి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఇన్‌టెన్స్ కథ. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. `మెర్సల్`, `బిగిల్` వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన జి.కె.విష్ణు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.
నటీనటులు:
రవితేజ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, పూజిత పొన్నాడ, చిరాగ్ జాని తదితరులు