pizza
Nara Rohit - Kumar Nagendra's film launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

12 June 2015
Hyderabad

AR Murugadoss’s story is going to be directed by ‘Gundello Godari’ & ‘Joru’ movies fame Kumar Nagendra. Hero Nara Rohith going to play the role, Ashok & Nagrjun to be producing this film on Sri Keerthi Films banner. It has inaugurated by today at Satyasai Nigamagamam. Nara Rohith going to be plays a different role out ‘n’ out commercial entertainer in this high budget movie

Story: AR Murugadoss, Music: Sai Kartheek, Art: Murali Kondeti, Cinematography: Palani kumar, Editing: Madhu, Screen Play-Direction: Kumar Nagendra.

నారా రోహిత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం

‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’, రౌడీఫెలో’, ‘అసుర’ వంటి విభిన్న చిత్రాల్లో నటించిన యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ హీరో నారారోహిత్ హీరోగా నూతన చిత్రం ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ కథ అందిస్తున్నారు. గుండెల్లో గోదారి, జోరు చిత్రాల ఫేమ్ కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో శ్రీకీర్తి ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటి వరకు నారా రోహిత్ చేయడని విభిన్నమైన పాత్రలో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా, హై బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జిల్ ఫేమ్ కబీర్ సింగ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ: ఎ.ఆర్.మురగదాస్, మ్యూజిక్: సాయికార్తీక్, ఆర్ట్: మురళి కొండేటి, సినిమాటోగ్రఫీ: పళనికుమార్, ఎడిటింగ్: మధు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: కుమార్ నాగేంద్ర


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved