pizza
Sundeep Kishan - Manjula movie launch
సందీప్ కిష‌న్ హీరోగా ఆనంది ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 May 2017
Hyderabad

Superstar Krishna’s daughter and Mahesh Babu’s sister Manjula Ghattamaneni is making directorial debut with a film to be produced jointly by her husband Sanjay Swarup in association with P Kiran under Aanandi Indiraa Production LLP.

Sundeep Kishan, Amyra Dastur and Tridha Choudary are lead cast in the film that has been launched today with a formal Pooja ceremony at Film Nagar Daiva Sannidhanam Temple in Film Nagar.

While Manjula's daughter Jahnavi Swarup sounded the clap board, Manjula herself directed the first shot and her sisters Padmavathi Ghattamaneni, Priyadarsini Ghattamaneni switched on the camera.

“Manjula proved herself as a good actor and producer in films is now making directorial debut with a pure love story. Besides wielding mega phone, Manjula has also penned story and screenplay for the movie, wherein renowned writer Sai Madhav Burra is providing some wonderful dialogues.

Talented young hero Sundeep Kishan will play lead role in the film that will have Amyra Dastur, Tridha Choudary in female lead roles. Principal shooting of the film begins in Goa from 20th of this month. We are planning to release the film during Dussehra season,” said producers on the occasion.

Here is cast and crew of the film:

Artists: Sundeep Kishan, Amyra Dastur, Tridha Choudary, Nasser, Adith Eswaran, Punarnavi Bhupalam, Jaanvi Swarup, Priya Darshi, Abhay etc.

Technicians:
Producers: P. Kiran and Sanjay Swarup
Story, Screenplay, Direction: Manjula Ghattamaneni
Dialogues: Sai Madhav Burra
Director Of Photography: Ravi Yadav
Art: Purusotham
Music: Radhan
Choreography: Brinda
Costume Designer: Lanka Santhoshi

సందీప్ కిష‌న్ హీరోగా ఆనంది ఇందిరా ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 ప్రారంభం

సందీప్‌కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిదా చౌద‌రి హీరో హీరోయిన్లుగా మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పి.కిర‌ణ్‌, సంజ‌య్ స్వ‌రూప్ నిర్మాత‌లుగా ఆనంది ఇందిరా ప్రొడ‌క్ష‌న్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ దైవ‌స‌న్నిధానంలోజ‌రిగింది. ముహుర్తపు స‌న్నివేశానికి మంజుల కుమార్తె జాన్వి స్వ‌రూప్ క్లాప్ కొట్ట‌గా, మంజుల సోద‌రీమణులు ప‌ద్మ‌, ప్రియ‌ద‌ర్శిని కెమెరా స్విచ్చాన్ చేశారు మంజుల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Glam galleries from the event

మంజుల ఘ‌ట్ట‌మ‌నేని మాట్లాడుతూ - ``నా ద‌ర్శ‌క‌త్తంలో రానున్న తొలి సినిమా ఇది. ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటున్నాను. కానీ న‌ట‌న వ‌ల్ల కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి కుదిరింది. మంచి ల‌వ్‌స్టోరీ. మా అమ్మాయి జాన్వి కూడా ఇందులో న‌టిస్తుంది. సిన్సియ‌ర్ అటెంప్ట్ చేస్తున్నాను. మే 20 నుడి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. రెండు, మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం`` అన్నారు.

హీరో సందీప్‌కిష‌న్ మాట్లాడుతూ - ``మంజుల‌గారు అక్టోబ‌ర్‌లో ఈ సినిమా క‌థ‌ను నాకు వినిపించారు. అయితే అప్పుడు వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల కుద‌ర‌లేదు. నాకోసం వెయిట్ చేశారు. సింపుల్, బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ. ఎప్ప‌టి నుండో మంచి ల‌వ్‌స్టోరీ చేయాల‌నుకుంటున్నాను. ఇప్ప‌టికి కుదిరింది. ఆనంది క్రియేష‌న్స్ అంటే నాకు హోం బ్యాన‌ర్‌లాంటిది. లుక్‌ప‌రంగా కొత్త‌గా క‌న‌ప‌డ‌తాను`` అన్నారు.

నిర్మాత సంజ‌య్ స్వ‌రూప్ మాట్లాడుతూ - ``మే 20 నుండి షూటింగ్ స్టార్ట్ చేసి మూడు నెల‌ల్లో పూర్తి చేసి ద‌స‌రాకు సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. హైద‌రాబాద్‌, గోవా, కేర‌ళ‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

త్రిదా చౌద‌రి మాట్లాడుతూ - ``సూర్య్ వ‌ర్సెస్ సూర్య త‌ర్వాత తెలుగులో నేను చేస్తున్న సినిమా ఇది. మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. మంచి ల‌వ్‌స్టోరీ`` అన్నారు.

అమైరా ద‌స్త‌ర్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. మంచి ల‌వ్‌స‌బ్జెక్ట్ చేస్తున్నాను. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌, త్రిదా చౌద‌రి, నాజ‌ర్‌, అదిత్ ఈశ్వ‌ర‌న్‌, జాన్వి స్వ‌రూప్‌, ప్రియ‌ద‌ర్శి, అభ‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కొరియ‌గ్ర‌ఫీః బ్రింద‌, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, ఆర్ట్ః పురుషోత్త‌మ్‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీః ర‌వి యాద‌వ్‌, నిర్మాత‌లుః పి.కిర‌ణ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః మంజుల ఘ‌ట్ట‌మ‌నేని.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved