03 October -2021
Hyderabad
Popular movie director V.N. Aditya is the chief guest for the event. Writers Lakshmi Bhupala, Ravi reddy Mallu, Surendra Krishna, Viswanetra, Minunata, Surya Prakash Josyula and Actors Vamsi Chaganti, Karthik Raju, Bhargav ram attended the Launch.
Many movie directors like Sai Rajesh (Hrudaya Kaleyam), Bharat Kamma (Dear Comrade), Sharan Koppisetti (Timmarusu), Ramana Gopisetti (Tatvamasi), Prashanth Atluri (Aham), Amar Kamepalli (Breakup), Srinivas Raveendra (Dwaraka), Nagu Gavara (Weekend Love), Anand Ravi (Nepolean), Satish Karthikeya (Vaaradhi), Arjun Sai (Utsavam), Harinath Babu (Nuvvu topu ra), Srinivas Kakarla and Lyricists Chakravarthula, Vineel Kanthi Kumar have graced the event.
All the guests conveyed their wishes to the writer and requested people to read the novel and make it a big hit. Srinu Pandranki wished for the success to his first Telugu novel just like his first English novel 'X²' and revealed he will be releasing more novels very soon.
ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకులు వి.ఎన్.ఆదిత్య గారు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమంలో రచయితలు లక్ష్మీ భూపాల, రవి రెడ్డి మల్లు, సురేంద్ర కృష్ణ, విశ్వనేత్ర, మునీంద్ర, సూర్య ప్రకాష్ జోస్యుల... నటులు వంశీ చాగంటి, కార్తీక్ రాజు, భార్గవ రామ్ తో పాటు దర్శకులు సాయి రాజేష్ (హృదయ కాలేయం), భరత్ కమ్మ (డియర్ కామ్రేడ్), శరన్ కొప్పిశెట్టి (తిమ్మరుసు), రమణ గోపిశెట్టి (తత్వమసి), ప్రశాంత్ అట్లూరి (అహం), అమర్ కామేపల్లి (బ్రేక్ అప్), ఆనంద్ రవి (నెపోలియన్), అర్జున్ సాయి (ఉత్సవం), సతీష్ కార్తికేయ (వారధి), నాగు గవర (వీకెండ్ లవ్), శ్రీనివాస్ రవీంద్ర (ద్వారక), హరనాథ్ బాబు(నువ్వు తోపురా), శ్రీనివాస్ కాకర్ల మరియు పాటల రచయితలు చక్రవర్తులు, వినీల్ కాంతి కుమార్ పాల్గొన్నారు.
అందరూ మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, నవల పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీను పాండ్రంకి మాట్లాడుతూ తన మొదటి ఇంగ్లీష్ నవల X² ని ఆదరించినట్టే తన మొదటి తెలుగు నవల 'నిజంగా నేనేనా' ని ఆదరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ త్వరలో మరిన్ని నవలలు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.