|
24 August 2024
Hyderabad
ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారి పెద్ద కుమారుడు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, బ్రహ్మానందం, అడివి శేషు, విజయ్ భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేష్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, రేవంత్, అనంత్ శ్రీరామ్ , ధనుంజయ్ , రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర, తదితరులను వదువరులను ఆశీర్వదించారు.
|
Photo
Gallery |
|
|
|
|
|