pizza
Biggboss fame Sohel new film announcement
బిగ్ బాస్ సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 December -2020
Hyderabad


శుభపరిణామం. వారు డేర్ చేసి మమ్మల్ని నమ్మి ఈ మూవీ చేస్తున్నందుకు వారికి
ధన్యవాదాలు అని అన్నారు.

జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకులనుంచి ప్రశంసలుఅందుకుని తన మూడవ చిత్రాన్ని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నారుప్రొడ్యూసర్ అప్పి రెడ్డి.. బిగ్ బాస్ సీజన్ 4 తో అభిమానుల మనసులుకొల్లగొట్టిన సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహెల్ , నూతన దర్శకుడుశ్రీనివాస్ వింజనంపాటి కలయిక లో ఈ చిత్రం తెరకెక్క బోతుంది. ఈ చిత్రవిశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ గురువారం హైదరాబాదులోనిఫిలింఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. మా మైక్ మూవీ నుండి మేముజార్జిరెడ్డి, ప్రెసర్ కుక్కర్ వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్అయ్యి జనాదరణ పొందాయో మీకందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్తడైరెక్టర్ శ్రీనివాస్ తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ తో ఈ మూవీ చేయడంచాలాప్రౌడ్ గా ఉంది.

మైక్ మూవీ ఎప్పుడూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది.మేముకొత్త ప్రొడ్యూసర్స్ అయినా మా రెండు సినిమాలను ఇండస్ట్రీ పెద్దలుచిరంజీవి, పవన్ కళ్యాణ్,విజయ్ దేవరకొండ, నాగబాబు, సురేష్ బాబు,తమ్మారెడ్డి భరద్వాజ,క్రిష్ మొదలగు చాలా మంది పెద్దలు సపోర్ట్ చేశారు.

ఇప్పుడు ఈ మూడవ మూవీని సోహెల్ తో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సబ్జెక్ట్వెరీ సెన్సేషన్ అవుతుంది.నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ మూవీరాలేదు. డైరెక్టర్ శ్రీనివాస్గారు నాకు ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఈస్టోరీ చెప్పినపుడు చాలా కమర్షియల్, ఫ్యామిలీ, లవర్స్, అందరికీ సర్ప్రైజ్ గా ఉంటుందనిపించి. మా నెక్స్ట్ మూవీ ఈ స్క్రిప్ట్ మీద తియ్యాలనినిర్ణయించుకున్నాం.నాకు ఈ స్క్రిప్ట్ కోసం మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్చేశారు.సోహైల్ తో మేము బిగ్ బాస్ కంటే ముందే కలసి మాట్లాడడంజరిగింది.బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకుసుపరిచితుడు అయిపోయాడు. సోహైల్ ను బిలీవ్ చేస్తూ డైరెక్టర్ శ్రీనివాస్మెసేజ్ కాన్సెప్ట్ ఉన్న మంచి స్క్రిప్ట్ తయారు చేశాడు..బిగ్ బాస్ తర్వాతసోహైల్ కు ఇది బిగ్ గేమ్ చేంజర్ అవుతుంది. సోహెల్ తన రెమ్యూనరేషన్ నుండి15% ఆర్ఫాన్స్ కు డొనేట్ చేస్తానని చెప్పడం అతని మంచితనానికి నిదర్శనంఅని అన్నారు ..

దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి మాట్లాడుతూ.. నిర్మాత అప్పి రెడ్డిగారు చెప్పినట్లు మా ముగ్గురి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతున్నందుకు చాలాఆనందంగా ఉంది.ఈ సినిమా గురించి క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలుత్వరలో తెలియజేస్తాం. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయిన అప్ప రెడ్డి గారుజార్జి రెడ్డి సినిమా తీస్తున్నప్పుడు మా ఫ్రెండు రవి ద్వారా అప్పిరెడ్డి గారిని కలిసి అర్ధగంట ఒక లైన్ చెప్పడం జరిగింది. తర్వాత వారిఇంటికి వెళ్లి కథ చెప్పినప్పుడు ఆయనకు నా కాన్సెప్ట్ స్క్రిప్ట్ నచ్చి నాతరువాత మూవీ నీతోనే చేస్తానని చెప్పడం జరిగింది..ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నసబ్జెక్ట్ ఇండియాలో ఇప్పటివరకు రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీచేస్తున్నాము. నేను, సోహైల్ ఏడు సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, మేముచాలా కథలు డిస్కషన్ చేసుకున్నాం.అయితే ఈ సినిమా ద్వారా మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది.ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఈప్రాజెక్టు చేయడంతో నాకు మరింత బాధ్యత పెరిగింది..ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. బిగ్ బాస్ ద్వారా సోహైల్ ఎంతపేరు తెచ్చుకున్నాడో..ఈ సినిమా ద్వారా సోహెల్ అందరి మనసులుగెలుచుకున్నాడు అని కచ్చితంగా చెప్పగలను అని అన్నారు.

నటుడు బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ కువెళ్లకముందు కొన్ని సినిమాలు చేశాను కానీ అవేవీ నాకు సరైన గుర్తింపునివ్వలేదు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది ఫ్రెండ్స్ ను, పేరునుసంపాదించుకున్నాను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లోనేను చేసిన వాటిని ఇమిటేషన్ చేస్తూ వీడియోలు చేయడం చాలా సంతోషంఅనిపించింది.ముఖ్యంగా చిరంజీవి గారు ఇంటి నుంచి నాకు బిర్యానీ రావడం నేనుజీవితంలో మర్చిపోలేను.నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణమైన బిగ్ బాస్ కుజీవితాంతం ఋణ పడి ఉంటాను. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఎలాంటి మూవీచేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.నిజంగానే ఈ కథ వేరే ఉంటది .ఈ సినిమాతోఅన్ని వర్గాల ప్రజల మనసులు ముఖ్యంగా మహిళల మనసులు గెలుచుకొంటాను ., అప్పిరెడ్డి గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడం ఇండస్ట్రీకి

 


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved