pizza
IIT Krishnamurthy teaser launch
'ఐఐటీ కృష్ణమూర్తి ' టీజర్ విడుదల..
You are at idlebrain.com > News > Functions
Follow Us


25 February 2019
Hyderabad

Prudhvi Dandamudi and Maira Doshi starrer 'IIT Krishnamurthy' is a corporate crime thriller directed by debutante Sree Vardhan. Prem Kumar is presenting the film produced by Prasad Nekuri under Crystolyte Media Creations banner. Teaser of the film with unique story and screenplay has been unveiled by KS Rama Rao.

While speaking on the occasion, KS Rama Rao said, “The film’s director Sree Vardhan is a talented and good human being. The teaser looks absorbing and engaging with exceptional work from all the technical team. Hero and heroine look good. I wish all the very best for the team.”

Relangi Narasimha Rao said, “The title IIT Krishnamurthy sounds attractive and teaser is intriguing. A young team worked for the film. Hope, producer will attain success.”

Director Sree Vardhan said, “Thanks a lot for all the guests. We made an intense crime thriller which will please youth of this generation. I can’t forget the support from my producer. Hope, everybody will like our IIT Krishnamurthy.”

Music director Naresh said, “It’s an interesting subject. Everybody worked genuinely to attain best output.”

The film’s presenter Prem Kumar said, “Though it is a first film for producer Prasad, he has picked a winning script. I wish entire team to score success.”

Producer Prasad said, “I’m very new to cinema field. We made the film as we liked the hard work and dedication of writer and director. The concept is universal. So, Prem Kumar came forward to support us.”

Hero Prudhvi Dandamudi said, “Though I’m a hero, my team members are the real heroes. Producer Prasad garu has made the film with conviction. We worked really hard for best outcome. Special thanks to all the guests.”

Tummalapalli Rama Satyanarayana, Suresh Kondeti, Sai Venkat, Ramesh Maddineni, Babji and Ram Ravipalli also graced the occasion.

Actors: Prudhvi Dandamudi, Maira Doshi, Vinay Verma, Bharathi Anand, Banerjee, Comedian Satya and others.

Technicians:
Director: Sree Vardhan
Presenter: Prem Kumar Patra
Producer: Prasad Nekuri
Banner: Crystolyte Media Creations
Executive Producer: Sree Krish
Cinematography: Yesu P
Music: Naresh Kumaran
Editor: Anil Kumar P
Writer: Nagarjuna Manapaka
Lyricist: Ramanjaneyulu Sankarpoo
Line Producer: LV Vasuki
Production Controller: Ashwin, Anand Kumar
Casting: Surya Teja
Colorist: Srinivas Mamidi
PRO: Sai Satish

'ఐఐటీ కృష్ణమూర్తి ' టీజర్ విడుదల..

పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఐఐటీ కృష్ణమూర్తి '. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమా ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను కె.ఎస్ రామారావు, విడుదల చేశారు.

కె.ఎస్‌ రామారావు మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీ వర్ధన్ చాలా మంచి వ్యక్తి. టాలెంటెడ్. టీజర్ చూస్తే నే అర్థమవుతుంది . టిజర్ లో ఏదో వుంది . హీరో హీరోయిన్ బాగున్నారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. 'ఐఐటి కృష్ణమూర్తి' టైటిల్ వెరైటీ గా టీజర్ ఇంటెన్స్ గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ .‌ యూత్ అందరు కలిసి చెసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్ ను అందించాలని ఆశిస్తున్నానన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీ వర్దన్ మాట్లాడుతూ.. విచ్చెసిన గెస్ట్ లకు ధన్యవాదాలు. నేటి తరానికి నచ్చెలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తీశాము. నిర్మాత సపోర్ట్ అప్పటికి మరచిపోలేము . అందరికి మా "ఐఐటి కృష్ణమూర్తి" నచ్చుతాడని నమ్ముతున్నామన్నారు.

సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ మాట్లాడుతూ.. ఇదోక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అందరు జెన్యూన్ గా కష్టపడ్డామన్నారు.

చిత్ర సమర్పకులు ప్రేమ్ కుమార్ పాత్ర మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాత ప్రసాద్ నీకూరి తొలిసారి అయినా విషయం ఉన్న మంచి సినిమా చేశారు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‌ సినిమా ఫీల్డ్ నాకు కొత్త. ఈ చిత్ర దర్శకుడు రైటర్ పట్టుదల ,కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఈ కాన్సెప్ట్ యూనివర్సల్ . అది నచ్చి ప్రేమ్ కుమార్ సపోర్ట్ చేశారన్నారు.

హీరో పృధ్వీ దండమూడి మాట్లాడుతూ.. నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్స్ ఈ చిత్రానికి రియల్ హీరోస్. నిర్మాత ప్రసాద్ గారు అవగాహన లేకపోయినా కథ పైన తనకున్న నమ్మకంతో ఈ సినిమా చేశారు‌. అందరు కష్టపడి బెస్ట్ ఔట్పుట్ రావటానికి కృషి చేశాం.

ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని , బాబ్జీ ,రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు

పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి
దర్శకుడు : శ్రీ వర్ధన్,
సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత : ప్రసాద్ నేకూరి,
బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ , సినిమాటోగ్రఫీ: యేసు.పి,
సంగీతం: నరేష్ కుమారన్,
ఎడిటర్ : అనిల్ కుమార్.పి
రచన : నాగార్జున మనపాక,
గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ,
లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి,
పి.ఆర్.ఓ : సాయి సతీష్Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved