pizza
G Manohar Naidu's Second Son Chandru Manohar weds Nandini
వైభవంగా జరిగిన లహరి మ్యూజిక్, అధినేత జి. మనోహర్ నాయుడు ద్వీతీయ పుత్రుడు చంద్రు మనోహర్ నందిని ల వివాహం
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 December 2015
Hyderabad

దక్షిణ భారత సంగీత ప్రపంచం లో గత 40 ఏళ్ళుగా ఆడియో రంగం లో అగ్రగామి సంస్థ నిలచిన లహరి మ్యూజిక్, అధినేత జి. మనోహర్ నాయుడు, సరస్వతి ల ద్వీతీయ పుత్రుడు చి|| చంద్రు మనోహర్ వివాహం హైదరాబాద్ కి చెందిన జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ మనుమరాలు, సాయి రవి చంద్ర, పద్మ ల కుమార్తె చి||సౌ|| నందిని ల వివాహం డిసెంబర్ 24న మధ్యాహ్నం 11.24 ని||లకు హైదరాబాద్, గండిపేట లోని గోల్కొండ రిసార్ట్స్ లో వైభవంగా జరిగింది.ఈ వివాహ మహోస్తవానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుజన చౌదరి, పయ్యావుల కేశవ, కోడెల శివప్రసాద్. డి ఐ జి జి వి రామ రావు, సి యచ్ కిరణ్ , శైలజ, ప్రసాద్ ల్యాబ్ రమేష్, మురళి మోహన్, నందమూరి రామ కృష్ణ, ప్రసాద్ వి పోట్లురి, యం యం కీరవాణి, రామ రాజమౌళి, కొర్రపాటి సాయి, కె .యల్ .నారాయణ, డి సురేష్ బాబు, అల్లు అరవింద్, అనిల్ సుంకర, రామ్, గోపి ఆచంట, సి .కళ్యాణ్, యన్.వి .ప్రసాద్, యం .శ్యాం ప్రసాద్ రెడ్డి, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్త, కాడ్ రాజ్ కుమార్, ఎంతో మంది సినీ , రాజకీయ, ప్రభుత్వ అధికారులు ప్రముఖులు హాజరై నూతన వధూ వరులను ఆశిర్వాధించారు.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved