pizza
Hebah Patel, Arun Adith ’24 Kisses’ First look
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్.
You are at idlebrain.com > news today >
Follow Us

6 July 2018
Hyderabad

The first look of ’24 Kisses’ starring Hebah Patel and Arun Adith in the lead roles is released on the occasion of International Kissing Day on June 6th. The poster also shared an update i.e, the teaser of ’24 Kisses’ is going to be released tomorrow.

The film is written and directed by Ayodhyakumar Krishnamsetty who shot to fame and made his debut with ‘Mingurulu’ which is an award winning and critically acclaimed movie.

The title poster carries an interesting tagline ‘Neeko Sagam… Naako Sagam… Ee Utsavam’ and raises the expectations on the movie. Touted to be yet another different genre, ’24 Kisses’ is going to be a bold one.

SillyMonks Entertainment and Respect Creations banners are producing ’24 Kisses’ movie.

Cast:
Hebah Patel, Arun Adith, Aditi Myaka, Rao Ramesh, Naresh

Crew:
Director: AyodhyaKumar krishnamsetty
Producers: Sanjay Reddy, Anil Pallala, AyodhyaKumar krishnamsetty
Line Producer: Govind Reddy
Executive Producer: Giridhar Mamidipally
Cinematography: Uday Gurrala
Music: Joi Barua
Editor: Aalayam Anil
Writers: AyodhyaKumar krishnamsetty, Hari shankar
Lyrics: Ramajogayya sastry
Art Director: Hari Varma
Co- Director: Sravan Kumar

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్.

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (జులై 6) సందర్బంగా విడుదల చేసారు. ఈ చిత్ర టీజర్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. 'మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'మిణుగురులు' చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.

"నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం" ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను పెంచింది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి.

నటీనటులు:
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: అయోద్యకుమార్ కృష్ణం శెట్టి.
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి.
లైన్ ప్రొడ్యూసర్: గోవింద్ రెడ్డి
కెమెరామెన్: ఉదయ్ గుర్రాల
మ్యూజిక్: జాయ్ బరువ
ఎడిటర్: ఆలయం అనిల్
రచయితలు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, హరి శంకర్.
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ
కో.డైరెక్టర్: శ్రవణ్ కుమార్
పి. ఆర్.ఓ: వంశీశేఖర్

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved