pizza
24 Kisses Release on November 23rd
న‌వంబ‌ర్ 23న 24 కిస్సెస్ విడుద‌ల‌..
You are at idlebrain.com > news today >
Follow Us

5 November 2018
Hyderabad

The release date of ’24 Kisses’ starring Adith Arun and Hebah Patel in the lead roles is confirmed on November 23rd.

Being directed by Ayodhyakumar Krishnamsetty, ’24 Kisses’ is a romantic entertainer with bold content. The trailer of the film has garnered a fantastic response with over two million views.

The film also features Rao Ramesh and Naresh in key supporting roles. Joi Barua is composing music for the film and the audio also got very good response.

Silly Monks Entertainment and Respect Creations banners are producing ’24 Kisses.’

Cast: Adith Arun, Hebah Patel, Naresh, Rao Ramesh, Aditi Myakal

Crew
Director: AyodhyaKumar Krishnamsetty
Producers: Sanjay Reddy, Anil Pallala, AyodhyaKumar Krishnamsetty
Banners: Silly Monks Entertainments, Respect Creations
Executive Producer: Giridhar Mamidipally
Line Producer: Chanda Govinda Reddy
Cinematographer: Uday Gurrala
Music: Joi Barua
Editor: Aalayam Anil
Writers: AyodhyaKumar Krishnamsetty, Hari Shankar
Lyrics: Ramajogayya Sastry
Art: Hari Varma
Co- Director: Sravan Kumar

న‌వంబ‌ర్ 23న 24 కిస్సెస్ విడుద‌ల‌..

ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రం న‌వంబ‌ర్ 23న విడుద‌ల కానుంది. తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. సోష‌ల్ మీడియాలో ఈ ట్రైల‌ర్ 2 మిలియ‌న్ వ్యూస్ అందుకుంది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ మ‌ధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌ల‌ను ఈ చిత్రం క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. రావు ర‌మేష్, న‌రేష్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జోయ్ బ‌రువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌నిచేసారు. సిల్లీమాంక్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేష‌న్స్ సంయుక్తంగా 24 కిస్సెస్ సినిమాను నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
నిర్మాణ సంస్థ‌లు: సిల్లీమాంక్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి
లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి
సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌
సంగీతం: జోయ్ బ‌రువా
బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్
ఎడిట‌ర్: ఆల‌యం అనిల్
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్
ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌
కో డైరెక్ట‌ర్: శ‌్ర‌వ‌ణ్ కుమార్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved