pizza
Maha Lakshmi Arts Production No 2 Titled 2 COUNTRIES - Release In December
మహాలక్ష్మీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 "2 కంట్రీస్" డిసెంబర్ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

9 November 2017
Hyderabad

From the prestigious production house Maha Lakshmi Arts owned by N Shankar, here comes the new film is titled 2 COUNTRIES. The laughter riot starring Sunil is being remade from Malayalam hit of the same title is cruising for December release. Having made content rich hit films like Jai Bolo Telangana, Sri Ramulayya, Bhadrachalam, Jayam Manadera and many more, N Shankar picked one more entertaining script of 2 Countries from Malayalam. Entire production of the film is finished in USA, Indian locations and post production is also wrapped up.

"Apparently, we finished the complete shoot with co-operation from artists and technicians. Currently, we have also wrapped post production and planning to release the movie in December. As we found the original Malayalam title 2 COUNTRIES an apt title, we moved forward with same. Definitely, Sunil will enjoy a big break through and the film has come out thoroughly entertaining. All those audience who blessed with biggest hits Jai Bolo Telangana, Sri Ramulayya, Bhadrachalam etc will enjoy 2 COUNTRIES.

I also made necessary modifications to the original script to match Telugu nativity. Most of the production took place in USA introducing new girl Manisha Raj as heroine.

Gopi Sunder who worked for Malayalam version has composed the tunes with excellent background music. We will update more details about first look launch to be done in the next week and about audio, trailer very soon,” said N Shankar.

Casting:
Sunil, Manisha Raj, Naresh, Srinivas Reddy, Prudhvi, Sayaji Shinde, Dev Gill, Krishnabhagavan, Chandramohan, Rajyalakshmi, Sithara, Raja Ravindra, Shiju, Sanjana, Shivareddy, Praveena, Harshitha, Sheshu, Chammak Chandra, Racha Ravi, Jhansi and more

Technicians
Banner: Maha Lakshmi Arts
Screenplay, Director and Producer: N Shankar
Editor: Kotagiri Venkateswarararao
Music: Gopisunder
Cinematographer: C Ramprasad
Editor: Kotagiri Venkateswara Rao
Dailogues: Sreedher Seepana
Art director: AS Prakash
Co Director: K Vijaya saradhi
Production Executive: K Venkataramana

మహాలక్ష్మీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 "2 కంట్రీస్" డిసెంబర్ విడుదల

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి తెలుగులోనూ "2 కంట్రీస్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలను గూర్చి దర్శకనిర్మాత ఎన్.శంకర్ చెబుతూ.. "మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే కాక రికార్డ్ స్థాయిలో వసూళ్లు దక్కించుకొన్న "2 కంట్రీస్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సునీల్ కి సరిగ్గా సరిపోయే రోల్ ఇది, సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్త సునీల్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అధిక శాతం అమెరికాలో చిత్రీకరించబడిన ఈ చిత్రం షూటింగ్, డబ్బింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి, నా మునుపటి చిత్రాలు జయం మనదేరా, జైబోలో తెలంగాణా, శ్రీరాములయ్యా, భద్రాచలం చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు "2 కంట్రీస్" తప్పకుండా నచ్చుతుంది. వచ్చేవారం ఫస్ట్ లుక్ ను విడుదల చేసి.. డిసెంబర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, సిజ్జు, దేవ్ గిల్, శివారెడ్డి, ఝాన్సీ, సంజన తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, డైలాగ్స్: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కె.వెంకటరమణ, ప్రొడక్షన్ కంట్రోలర్: కర్రపాటి రమణ, నిర్మాణం-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్.శంకర్.


 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved