pizza
’47 Days’ Pre-Look Launched
విజయదశమి శుభాకాంక్షలతో “47 డేస్” ప్రీ లుక్ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

30 September 2017
Hyderabad

’47 Days’ Pre-Look Launched

The pre-look of 47 Days (The Mystery Unfolds), produced under Title Card Entertainment, was unveiled on the occasion of Dusshera. Pradeep Maddali has directed the suspense thriller and it stars Satya Dev, Pooja Jhaveri, and Roshini in lead roles, along with ‘Bigg Boss’ fame Hari Teja, Ravi Varma, Srikanth Iyengar, Irfan, Baby Akshara, Mukthar Khan, Kireeti, Ashok Kumar.

The film’s shooting has been wrapped up and currently, it’s in post-production phase. Dabbara Sashi Bhushan Naidu, Raghu Kunche, Sridhar Makkuva, and Vijay Shankar Donkada produced the film, which has been extensively shot in Goa, Vizag, Araku, Lakkavaramm and Hyderabad.

Talking about the film, the producers said, “We believe that the content of ’47 Days’ will be really exciting for the audience, who have been encouraging new kind of films. We have completed the film’s shooting without compromising anywhere. After releasing the pre-look on the occasion of Dusshera, we’ll release the first look soon.”

Cast:
Satya Dev, Pooja Jhaveri, Roshini, ‘Bigg Boss’ fame Hari Teja, Ravi Varma, Srikanth Iyengar, Irfan, Baby Akshara, Mukthar Khan, Kireeti, Ashok Kumar.

Technicians:
Publicity Designers : Anil Bhanu; Script Assistants : Kiran Katta, Harish Sajja; 1st AD : Rajkumar Kosana ; Production Executive : Nanaji Petla ; PRO : Suresh, Kumar ; Publicity Incharge : Viswa CM ; Lyrics : Bhaskar Bhatla, Lakshmi Bhupal, Vishwa ; Choreography : Nixon D’Cruz ; Stunts: Stunts Sri ; Art Director : Brahma Kadali ; Editor : SR Shekar ; Music : Raghu Kunche : Cinematographer : GK

Co-Producer : Anil Kumar Sohani;
Producers : Dabbara Sashi Bhushan Naidu, Raghu Kunche, Sridhar Makkuva, and Vijay Shankar Donkada
Story - Screenplay - Dialogues - Direction : Pradeep Maddali

విజయదశమి శుభాకాంక్షలతో “47 డేస్” ప్రీ లుక్ విడుదల

టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న 47 డేస్ (ది మిస్టరీ అన్ ఫోల్డ్స్) మూవీ టైటిల్ అండ్ ప్రీలుక్ ని విజయదశమి శుభాకాంక్షలతో విడుదల చేసింది చిత్ర యూనిట్.

ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ తర్వలో విడుదలవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ కథ లో లీడ్ రోల్స్ లో సత్య దేవ్, పూజా ఝావేరి, రోషిని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. గ్రిప్పింగ్ నేరేషన్ తో సాగే ఈ కథ ప్రేక్షకుల్ని తప్పకుండా థ్రిల్ చేస్తుందని చిత్ర యూనిట్ అంటుంది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ని దబ్బార శశిభూషన్ నాయుడు, రఘుకుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మిస్తున్నారు. గోవా, వైజాగ్, అరకు, లక్నవరం అండ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ లో బిగ్ బాస్ హరితేజ, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, కిరీటి, అశోక్ కుమార్, తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...ఏదైనా కొత్త దనం లేనిదే ప్రేక్షకులు చిన్న సినిమాలను ఆదరించడం లేదు. అందుకే 47డేస్ లో కంటెంట్ బలంతోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాము. ఎక్కడా రాజీ పడకుండా చిత్ర నిర్మాణం పూర్తి చేసాము. విజయదశమి సందర్భంగా ప్రీ లుక్ ని రిలీజ్ చేస్తున్నాము. త్వరలో ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తాము అన్నారు..

నటీనటులు:
సత్యదేవ్, పూజా ఝావేరి, రోషిణి, రవి వర్మ,బిగ్ బాస్ హరితేజ,ఇర్ఫాన్, బేబి అక్షర, ముక్తార్ ఖాన్, శ్రీకాంత్ అయ్యాంగార్, కిరీటి, అశోక్ కుమార్.

సాంకేతక వర్గం:
పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్ భాను, స్క్రిప్ట్ అసిస్టెంట్స్ : కిరణ్ కట్టా, హరీష్ సజ్జా,ఫస్ట్ఎడి:రాజ్ కుమార్ కోసన, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: నానాజి పెట్లా, పిఆర్వో: సురేష్, కుమార్, పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ సియమ్, లిరిక్స్: భాస్కర్ బట్ల, లక్ష్మీ భూపాల్, విశ్వ,కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్, స్టంట్స్: స్టంట్స్ శ్రీ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, మ్యూజిక్: రఘుకుంచె. సినిమాటోగ్రఫీ: జీకె
కో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ సోహని, నిర్మాతలు: విజయ శంకర్ డొంకాడ , శ్రీధర్ మక్కువ, రఘుకుంచె, దబ్బార శశిభూషన్ నాయుడు, కథ, కథనం,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved