
                          17 June
                            Hyderabad
                          
                          
                          
                          King Akkineni Nagarjuna who is active in Twitter has been using his account to share socially responsible thoughts and updates  with his fans and followers. Nagarjuna   breaches a milestone in Twitter crossing 6 million followers. On this occasion he thanked his twitterati family. 
                          కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. తన అభిప్రాయాలను, సినిమా విశేషాలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. నాగార్జున ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 6 మిలియన్ మార్కును దాటింది. ఈ సందర్భంగా నాగార్జున తన ట్విట్టర్ ఫ్యామిలీ కి కృతజ్ఞతలు తెలిపారు.