pizza
Aakashavani half shoot done
You are at idlebrain.com > news today >
Follow Us

23 March 2019
Hyderabad

 

Aakashavaani – The shoot is half through at a large set erected on a Hill Station.

Aakashavaani is a new age story that is being produced by SS Karthikeya, the son of Rajamouli under the Showing Business Banner. The concept poster of the film has been released back in November 2018 where we have gotten a glimpse of the stars forming the shape of radio in the sky along with few tribal people looking at them.

The poster itself has gotten the attention of the people because of the unusual and unique elements it contained. The shooting of the film has started almost two months at Vizag.

The team is half way through the shoot amidst the dense forest area near Paderu, where an artistic set has been erected. 50% of the assumed shoot is done.

Most of the film sequences will be filmed in this set based on the storyline. However, apart from that, it is noticeable that it’s the first time Kala Bhairava, son of MM Keeravani is composing music for an individual film on a whole.

Ashwin Gangaraju, who has assisted SS Rajamouli for the Baahubali Series is directing the film with an eccentric backdrop. The National Award winner, Sreekar Prasad is editing the film while Sai Madhav Burra, the contemporary Telugu screen writer is penning the dialogues.

పాడేరు అట‌వీ ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో సగ‌భాగానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న `ఆకాశ‌వాణి`

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్‌.ఎస్‌.కార్తికేయ నిర్మాణంలో షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై రూొందుతున్న న్యూ ఏజ్ స్టోరి `ఆకాశ‌వాణి`. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ న‌వంబ‌ర్ 2018లో విడుద‌ల చేశారు. ఆకాశంలో రేడియో, న‌క్షత్రాలతో పాటు కొంత మంది గిరిజ‌నులతో వైవిధ్యంగా ఉన్న ఈ సినిమా పోస్ట‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వైజాగ్‌లో గ‌త రెండు నెల‌లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.

పాడేరు స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఉన్న భారీ సెట్‌ను వేసి చిత్రీక‌ర‌ణ‌ జ‌రిపారు. స్టోరి లైన్‌ను ఆధారంగా బారీగా వేసిన సెట్‌లోనే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. వైవిధ్య‌మైన బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో బాహుబ‌లి సిరీస్‌లో రాజ‌మౌళి అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved