pizza
George Reddy Telugu Worldwide theatrical rights bagged by Abhishek pictures- Abhishek Nama
"జార్జ్ రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న "అభిషేక్ పిక్చర్స్ - అభిషేక్ నామా "
You are at idlebrain.com > news today >
Follow Us

10 October 2019

George Reddy Telugu Worldwide theatrical rights bagged by Abhishek pictures- Abhishek Nama

Renowned distribution and production house Abhishek Pictures -Abhishek Nama has bought the worldwide telugu theatrical rights of the much-talked-about film Abhishek Pictures.

After seeing quite a success with films like iSmart Shankar and Rakshasudu this year, they are looking to continue the streak with Abhishek Pictures.

The recently released trailer of George Reddy has already created quite the buzz with many leading names in the film industry praising it. And the success of the trailer has ensured quite a good pre-release business for the film.

Director Jeevan Reddy, who got into the limelight with the film Dalam has helmed this film that stars Vangaveeti fame Sandeep Madhav aka Sandy in the lead role as George Reddy.

Manoj Nandam, Chaitanya Krishna, Shruti, Vinay Varma, Tiruveer, Abhay, Muskaan and Mahathi play key roles in the biographical college drama. Actor Satya Dev will also be seen in a guest role in the film.

Sudhakar Reddy Yakkanti, who was the cinematographer for the sensational film Sairat, has worked on George Reddy.

The film is being produced by Appireddy of Mic Movies in collaboration with Silly Monks and Three Lines Cinema. The film that is presently in post-production will tease soon.

Music: Suresh Bobbili

Editing: Pratap Kumar

Art: Gandhi Nadikudikar

Costumes: Sanjana Srinivas

Fights: Ganesh, RK

Assistant writers: Yakub Ali, Anil

Stills: Vikas Sigu

Sound Design: Khalish, Rahul

Background Score: Harshavardhan Rameshwar

PRO: GSK Media

Co-director: Narasimha Rao

Associate Producers: Damu Reddy, Sudhakar Yakkanti

Co-producer: Sanjay Reddy
Producer: Appireddy
Writer-director: Jeevan Reddy


"జార్జ్ రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న "అభిషేక్ పిక్చర్స్ - అభిషేక్ నామా "

నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి

సొంత చేసుకుంది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్,రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ " జార్జి రెడ్డి" హక్కులను పొందడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.రీసెంట్ గా రిలీజ్ అయిన "జార్జ్ రెడ్డి" ట్రైలర్ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఒక్క ట్రైలర్ తోనే సినిమా బిజినెస్ కావడం విశేషం.

గతంలో ‘దళం’ సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్

రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు,వినయ్ వర్మ, తిరువీర్, అభయ్,ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు.ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’ కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు.

"జార్జిరెడ్డి "చిత్రాన్ని మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి.. సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. . ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.అతి త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సంగీతం -సురేష్ బొబ్బిలి,

ఎడిటింగ్- ప్రతాప్ కుమార్,

ఆర్ట్- గాంధీ నడికుడికార్,

కాస్టూమ్స్- సంజనా శ్రీనివస్,

ఫైట్స్ -గణేష్, ఆర్కే,

అసిస్టెంట్ రైటర్స్- యాకుబ్ అలీ, అనిల్.

స్టిల్స్ -వికాస్ సీగు,

సౌండ్ డిజైన్-ఖలీష,రాహుల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్- హర్షవర్ధన్ రామేశ్వర్

పి ఆర్ వో: జిఎస్ కె మీడియా

కో డైరెక్టర్ -నరసింహారావు,

అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

కో ప్రొడ్యూసర్:సంజయ్ రెడ్డి

నిర్మాత:అప్పిరెడ్డి

రచన-దర్శకత్వం- జీవన్ రెడ్డి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved