pizza
Aishwarya Lakshmi Telugu Debut With Satya Dev, Gopi Ganesh Pattabhi, C Kalyan’s GODSE
స‌త్య‌దేవ్‌, గోపి గ‌ణేష్ ప‌ట్టాభి, సి క‌ళ్యాణ్ `గాడ్సే` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌‌మ‌వుతున్న ఐశ్వ‌ర్య ల‌క్ష్మి.
You are at idlebrain.com > news today >
 
Follow Us

10 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

Versatile actor Satya Dev’s next film GODSE under the direction Gopi Ganesh Pattabhi was announced recently with a title poster which got tremendous response. Successful producer C Kalyan will be bankrolling the project under CK Screens banner.

Satya Dev and Gopi Ganesh Pattabhi who won many hearts and accolades with the cult classic Bluff Master are back with the action packed thriller GODSE.

Popular Malayalam actress Aishwarya Lakshmi who also did few Tamil films is venturing into Telugu cinema with this movie. And, she believes this is the right film for her debut in Telugu.

Satya Dev plays an authoritative role and Aishwarya Lakshmi will also essay a role that will have a good scope for her to perform.

Besides directing the film, Gopi Ganesh Pattabhi has also penned story, screenplay and dialogues. CV Rao is the co-producer.

Nassar, Brahmaji, Aditya Menon and Kishore are the other prominent cast.

Other details will be announced soon.

Cast: Satya Dev, Aishwarya Lakshmi, Nassar, Brahmaji, Aditya Menon, Kishore and others.

Technical Crew:

Story, Screenplay, Dialogues And Direction: Gopi Ganesh Pattabhi
Producer: C Kalyan
Banner: CK Screens
Co-Producer: CV Rao
PRO: Vamsi-Shekar

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ త‌న త‌దుప‌రి చిత్రంగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌కత్వంలో `గాడ్సే` మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సి.కె. స్క్రీన్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` వంటి క్లాసిక్ మూవీ తర్వాత స‌త్య‌దేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి యాక్ష‌న్ ప్యాక్‌డ్ థ్రిల్ల‌ర్ 'గాడ్సే`తో మ‌రోసారి అల‌రించేందుకు రెడీ అవుతున్నారు.

పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కొన్ని త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించింది. ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. తెలుగులో అరంగేట్రం చేయడానికి ఇది సరైన చిత్రం అని ఆమె నమ్ముతుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో సత్యదేవ్ న‌టిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే పాత్ర‌లో న‌టిస్తోంది.

గోపిగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌క‌త్వంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌నుఅందిస్తున్న ఈ చిత్రానికి సి.వి. రావు స‌హ నిర్మాత‌.

నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిషోర్ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

తారాగ‌ణం:
స‌త్య‌దేవ్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ త‌దిత‌రులు

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం‌: గోపిగ‌ణేష్ ప‌ట్టాభి
నిర్మాత‌: సి. క‌ల్యాణ్‌
బ్యాన‌ర్‌: సి.కె. స్క్రీన్స్‌
స‌హ నిర్మాత‌: సి.వి. రావు
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 

 

 
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved