pizza
నవంబర్‌ 21న "అలా ఏలా"
You are at idlebrain.com > news today >
Follow Us

12 November 2014
Hyderabad

రాహుల్‌ రవీంద్రన్‌ ,వెన్నెల కిషోర్‌ ,షాని సాల్మన్‌ ,భానుశ్రీ మెహ్రా ,ఖుషి ,హోభా పటేల్‌ లీడ్‌రోల్స్‌లో అశోకా క్రియేషన్స్‌ పతాకంపై అశోక వర్దన్‌ నిర్మిస్తోన్న చిత్రం అలా ఏలా..ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు.అనీష్‌ కృష్ణ దర్శకుడు. నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకొన్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమయింది.

నిర్మాత అశోక్‌ మాట్లాడుతూ...ప్రేమ ,స్నేహం,వినోదం ప్రదానాంశాలుగా అద్యంతం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చెసేలా తెరకెక్కిన చిత్రం అలా ఏలా.. తాజా కధ,కధనాలకు తోడు కలర్‌ఫుల్‌ లొకెషన్స్‌లో తీసిన ఈ సినిమాను టెక్నికల్‌గా ,విజువల్‌గా దిబెస్ట్ అనేలా దర్శకుడు రూపొందించాడు.ఈ నెల 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..నేటి జనరేషన్తోపాటు,ఫ్యామిలీ ఆడియెన్స్ను కూడా ఆకట్టుకునేలా ఓ కంప్లీట్‌ క్లీన్‌ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్గా అలా ఏలా సినిమాను ఆడియెన్స్‌ ముందుకు తీసుకువస్తున్నాము.భీమ్స్‌ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ లబిస్తోంది.సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రపి ఆకట్టుకుంటుంది.ఓవరాల్‌గా ఓ చక్కని ఫన్‌,ఫీల్‌ను కోరుకునే ప్రేక్షకులకు అలా ఏలా 100% శాటిస్‌ఫై చెస్తుందని అన్నారు.

మురళిమోహన్‌ ,కొండవలస,కృష్ణ భగవాన్‌,రాళ్లపల్లి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌, కెమెరా: సాయి శ్రీరామ్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved