pizza
Stylish star alluarjun dance moments have craze over pan india
అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పాన్ ఇండియా క్రేజ్
You are at idlebrain.com > news today >
Follow Us

8 February 2020
Hyderabad

Butta Bomma song from Allu Arjun's Ala Vaikunthapurramuloo is a massive hit and it stuck a chord with the audience. Thaman's soothing tune, Ramajogayya Sastry's lyrics, and Armaan Malik's magical voice worked wonders for this song.

Incidentally, many TikTok users not only from the Telugu states, but also Kerala, Tamil Nadu, Bengal, and other Indian states are uploading videos of themselves dancing for Butta Bomma song. Close to 5 lakh videos featuring Butta Bomma song have been uploaded in TikTok till date. Very recently, Bollywood actress Shilpa Shetty danced for Butta Bomma and uploaded it on TikTok and that speaks volumes about the reach of this song.

 


అల వైకుంఠపురంలో మూవీలోని 'బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే' అంటూ సాగే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు.

ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved