pizza
Krishna and Vijaya Nirmala felicitated
Alluri Seetharamaraju completes 40 years
You are at idlebrain.com > news today >
Follow Us

03 November 2014
Hyderabad

సూపర్ స్టార్ కృష్ణ నటించి నిర్మించిన అల్లూరి సీతా రామ రాజు చిత్రం విడుదల అయ్యి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రవీంద్ర భారతి లో శ్రుతి లయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా అధ్యక్షుడు ఖాదర్ ఘోరి, రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె జంగయ్య గౌడ్ లు సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల దంపతులను గజ మాల తో సత్కరించారు. కిరణ్ , ఆక్రమ్ , నవాబ్ ఘోరి సద్దిక్ ఘోరి , తదితర అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసారు


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved