pizza
AM Ratnam condolences to Sridevi
శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది !! - ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం
You are at idlebrain.com > news today >
Follow Us

26 February 2018
Hyderabad

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు. నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే. ముంబై వెళ్ళినప్పుడల్లా శ్రీదేవిగారి ఇంటికి వెళ్లకుండా ఎప్పుడూ వెనుదిరగలేదు. అటువంటి మంచి మనిషి, అద్భుతమైన నటి నేడు మన మధ్య లేదు అన్న చేదు నిజాన్ని దిగమింగడం చాలా కష్టంగా ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved