pizza
Andamaina Maaya release on 19 December
అందమైన మాయ - డిసెంబర్ 19న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

13 December 2015
Hyderabad

 

విశ్వ శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై మణింద్రన్ దర్శకత్వం లో కొట్టే నాగరాజు యాదవ్ నిర్మాతగా కార్తీక్, భవ్య శ్రీ, హేమంత్ ,ఝాన్సీ మరియు శ్రుతిజ ముఖ్య పాత్రలలో నిర్మించిన చిత్రం అందమైన మాయ. ఈ చిత్రం అన్ని క్రాయక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల డిసెంబర్ 19న విడుదలకు సిద్ధం గా ఉంది.

హీరో హేమంత్ మాట్లాడుతూ ..నాకు ఈ అవకశం ఇచ్చిన నాగరాజు సర్ గారికి థాంక్స్ చేబుతునాను ..

ఈ రోజు సినిమా లో నాతో పాటుగా నటించిన అందరు, కొత్త వారు ..ఇంత మంది కొత్త వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్న నాగరాజు సర్ కి థాంక్స్ చేబుతునాను.సినిమా ఇంత బాగా తిసిని డైరెక్టర్ సర్ గారికి థాంక్స్ .



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved