pizza

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Third Single Rango Ranga Lyrical Video To Be Out On May 23rd
నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ 'అంటే.. సుందరానికీ' థర్డ్ సింగిల్ రాంగో రంగ లిరికల్ వీడియో మే 23న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

21 May 2022
Hyderabad

Natural Star Nani is all set to enthral as Sundar in the much awaited rom-com Ante Sundaraniki. Directed by Vivek Athreya under the leading production house Mythri Movie, the film marks Tollywood debut of actress Nazriya Nazim.

Ante Sundaraniki will see Nani as a traditional Brahmin guy, wherein Nazriya will be seen as his love interest and she’s a Christian. The love story of the two is going to be amusing and fascinating.

Music for the movie is provided by Vivek Sagar and first two songs were chartbusters. Lyrical video of third single Rango Ranga will be launched on May 23rd. The announcement poster shows Nani standing at x roads with his bicycle, indicating his bewildered state of mind. The song actually depicts the irony of life.

Niketh Bommi handled the cinematography, while Raviteja Girijala is the editor for the film.

Adade Sundara is the title of the Tamil version, while Aha Sundara is the title for Malayalam version of the movie releasing simultaneously in three languages on June 10th.

Cast: Nani, Nazriya Fahadh, Nadhiya, Harshavardhan, Rahul Ramakrishna, Suhas and others.

Technical Crew:
Writer, Director: Vivek Athreya
Producers: Naveen Yerneni & Ravi Shankar Y
Banner: Mythri Movie Makers
CEO: Cherry
Music Composer: Vivek Sagar
Cinematographer: Niketh Bommi
Editor: Raviteja Girijala
Production Design: Latha Naidu

నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ 'అంటే.. సుందరానికీ' థర్డ్ సింగిల్ రాంగో రంగ లిరికల్ వీడియో మే 23న విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి' చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ 'రాంగో రంగ' పాట లిరికల్ వీడియోని మే 23న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాని నుదురుపై బ్యాండైయిడ్ తో తన సైకిల్‌ నిఎత్తిపట్టుని అయోమయంగా చూడటం ఆసక్తికరంగా, అదే సమయంలో సుందరం పాత్రలోని కామిక్ టచ్ ని చూపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.

ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్, భాను

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved