pizza
Vishnu's Anukshanam Release Postponed to Accommodate Bidders Rush
You are at idlebrain.com > news today >
Follow Us

8 August 2014
Hyderabad

Ram gopal Varma says, ​
In view of the overwhelming response we got and still getting for the auction scheme of "Anukshanam" me and Vishnu now decided to postpone the release of our film so as to increase both the publicity and optimise the number of theatres.

This additional time also allows us to do even more complete justice to the trust the bidders showed in us...we also decided to extend the deadline of the closing of the auction by 3 days from 6 pm on 9th august to 6 pm on 12th august to allow the reach even more than what already happened.

We also want to now expand the facilitation of the process of bidders having their own names as presenters on the local posters, vinyl's and also on promos in the local channels.

All the winners of the bid will be now provided with the templates of the publicity material so that they can use them to create their own form of publicity as in what they think will work locally in their area...We truly thank all those who bid so far for making this business model such a huge success.

‘‘అనుక్షణం” సినిమా వేలంపాట స్కీమ్ కి అనుకున్నదాని కంటే చాలా ఎక్కువ స్పందన రావటం మూలాన, నేను, విష్ణు సినిమా రిలీజ్ ని వాయుదా వేయడానికి నిశ్చయించుకున్నాం.

దీనికికారణం

1 . పబ్లిసిటీ ఇంకా బాగా భారీగా చేసి ధియేటర్ లని ఇంకాచాలా కరక్ట్ గా ఎన్నుకోవటానికి.
2. మామీద నమ్మకం వుంచి వేలం పాటలో పాల్గొని గెలిచినవారందరి నమ్మకాన్ని మరింత పటిష్టం చేయటానికి మరియూ

౩. వేలంపాటలో పాల్గొనటానికి మరికొందరికి అవకాశం కల్పించటానికి. దీనిములాన వేలంపాట గడువు తేదీని మూడు రోజులు పొడిగించటం జరిగింది.ముందు ప్రకటించినట్టు ఆగస్టు 9 వ తారీకు 6.00pm కి ముగింపు కాకుండా ఇప్పుడు ఆగష్టు 12 వ తారీకు 6.00pm వరకు వేలంపాట ఆన్ లైన్ కౌంటర్ filmauction.in తెరిచి ఉంచటం జరుగుతుంది. అంతేకాకుండా వేలంపాటలో ‘‘అనుక్షణం’’ సినిమాని గెలిచినవాళ్ళు తమ తమ పేర్లు వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో పోస్టర్లమీద,వినైల్స్ మీద, ప్రోమోల మీద లోకల్ చానల్ లో వేసుకోవటానికి వాళ్లకి తగినంత టైమ్ దొరుకుంది. ఈ వేలంపాటలో ఇప్పటివరకు పాల్గొన్నవారికి ఇకముందు ముందు పాల్గోనేవారందరికి కూడా ఈ వినూత్న వ్యాపార ప్రక్రియని ఇంత ఘనవిజయం సాదింపచేసినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved