pizza
Arti Agarwal is no more
You are at idlebrain.com > news today >
Follow Us

06 June 2015
Hyderabad

Actress Arti Agarwal died due to cardiac arrest in New Jersey today at an early age of 31. She entered into Telugu film industry with a blockbuster Nuvvu Naaku Nachav in 2001. She has acted in several hits and was paired up with many big stars including Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh, Mahesh Babu, NTR, Prabhas etc. May her soul rest in peace!

ఆర్తి అగర్వాల్‌ అకాల మృతి పట్ల ఆకాష్‌ సంతాపం!!

ప్రముఖ కథానాయకి ఆర్తి అగర్వాల్‌ అకాల మృతి పట్ల హీరో ఆకాష్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆర్తి అగర్వాల్‌తో తాను ‘వసంతం, అందాల రాముడు’ మరియు ‘గోరింటాకు’ చిత్రాల్లో నటించానని.. ఆమె మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. షూటింగ్‌ స్పాట్‌లో ఆర్తి ఎప్పుడూ నవ్వుతూ చాలా సరదాగా.. అందరితోనూ ఎంతో కలివిడిగా ఉండేదని ఆకాష్‌ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన కోరుకొన్నారు!!

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved