
                          31 May
                            Hyderabad
                          
                          
                            Superstar Krishna's grandson Ashok Galla, son of Guntur MP Jayadev Galla, is making his debut as hero with an untitled film being helmed by Sriram Adittya.
                          Today on the occasion of Krishna's birthday, the makers released a special video. It is actually remix of Krishna's super hit song Jumbare from Yamaleela.
                          Ashok Galla wins brownie points for his imitation of legendary grandfather. Costumes and sets were apt for the song. Nidhhi Agerwal also sizzled in the song which is a perfect gift on the special day for superstar fans.
                          The yet to be titled flick had completed nearly 50% of the shoot thus far.
                          Ghibran composes music for the film while Richard Prasad cranks the camera.
                            Padmavathi Galla is producing the movie under Amara Raja Media & Entertainment banner, while Chandra Sekhar Ravipati is the Executive Producer.
                          Cast: Ashok Galla, Nidhhi Agerwal, Jagapathi Babu, Naresh, Satya, Archana Soundarya
                          Crew:
                            Story, Screenplay & Direction: Sriram Adittya T
                            Producer: Padmavathi Galla
                            Banner: Amara Raja Media & Entertainment
                            Executive Producer: Chandra Sekhar Ravipati
                            Music: Ghibran
                            Cinematography: Richard Prasad, Sameer Reddy
                            Art: A. Ramanjaneyulu
                            Editor: Prawin Pudi
                            Dialogues: Kalyan Shankar, A. R. Tagore
                            Costume Designer: Akshay Tyagi, Rajesh
                            PRO: BA Raju, Vamsi-Shekar
                          సూపర్ స్టార్ కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.
                          కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం (మే 31) సినిమా నిర్మాతలు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. నిజానికి అది 'యమలీల' చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ చేసిన సూపర్ హిట్ సాంగ్ 'జుంబారే'కు రీమిక్స్.
                          లెజండరీ అయిన తాతయ్యను ఆ పాటలో అశోక్ గల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆకట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్, సెట్స్.. పాటకు సరిగ్గా సరిపోయాయి. ఆ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం మెరవడంతో ఈ ప్రత్యేకమైన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది.
                          ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ 50 శాతం చిత్రీకరణ జరిగింది. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
                          అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చంద్రశేఖర్ రావిపాటి వ్యవహరిస్తున్నారు.
                          తారాగణం:
                            అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతిబాబు, నరేష్, సత్య, అర్చనా సౌందర్య
                          సాంకేతిక బృందం:
                            డైలాగ్స్: కల్యాణ్ శంకర్, ఎ.ఆర్. ఠాగూర్
                            మ్యూజిక్:  జిబ్రాన్
                            సినిమాటోగ్రఫీ:  రిచర్డ్ ప్రసాద్, సమీర్ రెడ్డి
                            ఎడిటర్: ప‌్రవీణ్ పూడి
                            ఆర్ట్: ఎ. రామాంజనేయులు
                            పీఆర్వో:  బి.ఎ. రాజు, వంశీ-శేఖర్
                            ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి
                            నిర్మాత: పద్మావతి గల్లా
                            కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి.
                            బ్యానర్: అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్