pizza
A Shyam Gopal Varma Film shooting completed
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2014
Hyderabad

షూటింగ్ పూర్తయిన ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’

సమిష్టి క్రియేషన్స్ పతాకంపై రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం లో షఫీ, జోయాఖాన్ ముఖ్య పాత్ర ధారులుగా విజయ కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సెటైరికల్ క్రైమ్ కామెడీ చిత్రం ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ (నా సినిమా నా ఇష్టం) షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాత విజయ కుమార్ రాజు తెలిపారు. త్వరలో మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి జూలై నెలలో సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

రక్తపాత సినిమాలు తీసే ఒక డైరెక్టర్ దానికి ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడన్నది ఈ చిత్ర కథాంశం. నిర్మాత ఈ సందర్బంగా కొత్త పోస్టర్, స్టిల్స్ విడుదల చేసారు.

నటీ నటులు:
షఫీ, జోయాఖాన్, శివకృష్ణ, జయప్రకాష్ రెడ్డి, ఎల్.బి.శ్రీరాం, జీవా, సూర్య, పృద్వీరాజ్, తెలంగాణా శకుంతల, కొండవలస, నర్సింగ్ యాదవ్, గుండు హనుమంత రావు, శివన్నారాయణ, చంటి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, వాసు ఇంటూరి, సౌమ్య, హరీష్ మొదలగు వారు.

సాంకేతిక నిపుణులు::
సంగీతం: మంత్ర ఆనంద్, సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్: పార్థ సారథి వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, మేకప్: ఈశ్వర్, కాస్ట్యూమ్స్: వెంకట్, కొరియోగ్రఫీ: బాలు, ప్రొడక్షన్ నిర్వహణ: సుబ్బారెడ్డి, ప్రొడక్షన్ మేనేజర్: అంజి బాబు, పోస్టర్ డిజైన్స్: సిగ్నేచర్ మీడియా, పి. ఆర్. వో: మధు.

నిర్మాతలు: విజయ కుమార్ రాజు & రాకేష్ శ్రీనివాస్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: రాకేష్ శ్రీనివాస్

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved