pizza
Asian Cinemas bag Parichayam Nizam rights
ఏషియన్ సినిమాస్ చేతికి "పరిచయం" నైజాం రైట్స్!
You are at idlebrain.com > news today >
Follow Us

19 June 2018
Hyderabad

Medium budget movies are doing wonders at the box office these days and one such film has caught everyone’s attention. ‘Parichayam’ is among the upcoming movies which is carrying decent buzz.

The Nizam region distribution rights of ‘Parichayam’ were acquired by Sunil Narang’s Asian Cinemas. As per the sources, the deal was closed for a good deal and the makers of ‘Parichayam’ are super confident of the film’s success.

Starring Virat Konduru and Simrat Kaur in the lead roles, the film is being directed by Lakshmikanth Chenna. Shekar Chandra has composed music and the song ‘Yemaindo Manasa’ was well received by the music lovers.

‘Parichayam’ is expected to hit the screens July 20th. The film is being produced by Riaz Ahmed under Asin Movie Creations banner.

ఏషియన్ సినిమాస్ చేతికి "పరిచయం" నైజాం రైట్స్!

చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి ఈరోజుల్లో. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు చిన్న సినిమాను ఆదరిస్తున్నారు. అదే జాబితాలోకి చేరబోతోంది "పరిచయం" సినిమా. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. పరిచయం సినిమా నైజాం రైట్స్ ను ఏషియన్ సినిమాస్ వారు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. సినిమా సక్సెస్ పై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో,హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి లక్ష్మికాంత్ చెన్నా దర్శకత్వం వహించగా రియాజ్ నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన "ఏమైందో మనసా" పాటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. "పరిచయం" సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved