pizza
Babu Bangaram Audio On July 24th, Movie Release On Aug 12th
జులై 24 ఆడియో, అగ‌ష్టు 12 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి 'బాబు బంగారం' విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 July 2016
Hyderaba
d

Victory Venkatesh and gorgeous diva Nayanthara’s much awaited hilarious entertainer Babu Bangaram is done with its shooting. Suryadevara Naga Vamshi and PDV Prasad have jointly produced the movie that is being directed by Maruthi. Ghibran composed single track was released recently. The film unit is happy for the response.

The film’s audio and release dates have been finalized. While the audio will be launched flamboyantly on July 24th, the film will hit the big screens on August 12th worldwide.

“We haven’t compromised on anything in making of Babu Bangaram. The first look teaser and the single track were well received and has generated positive buzz. We were very happy that, the film was trended in social media on particular days of teaser and single track released.

We are releasing the film’s audio composed by Ghibran on July 24th and the movie on August 12th. Besides Venakatesh fans, the movie will please family audience too,” said the producers.

Shavukaru Janaki, Brahmanandam, Posani Krishna Murali, Pridhviraj, Jayaprakash, Raghu Babu, Brahmaji, Sampath, Murali Sharma, Vennela Kishore, Munna Venu, Giridhar, Ananth, Raja Ravindra, Rajitha and Gundu Sudarshan are other prominent cast in the film.

Dance: Shekhar
Stunts: Ravi Varma
Art: Ramana Vanka
Editor: Uddhav SB
PRO: SKN, Eluru Srinu
Music: Ghibran
Producers: Suryadevara Naga Vamshi and PDV Prasad
Story, Screen Play, Direction: Maruthi

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం 'బాబు బంగారం'. షూటింగ్‌ మెత్తం పూర్త‌యింది. జిబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఆసాంగ్ చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం యూనిట్ అంతా హ్య‌పిగా వున్నారు. ఆడియోని జులై 24న విడుద‌ల చేసి, అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల చేస్తున్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్లో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్ లొ మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌ , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బాబుబంగారం చిత్రాన్ని నిర్మించాము. దీనికి సంభందించిన మెద‌టి లుక్ టీజ‌ర్ మ‌రియు సింగిల్ ట్రాక్ కి విప‌రీతంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిల‌వ‌టం చాలా హ్య‌పిగా వుంది.సౌత్ క్రేజి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జిబ్రాన్ అందించిన ఆడియోని 24న విడ‌ద‌ల చేసి, చిత్రాన్ని అగ‌ష్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నాము. ఈచిత్రం వెంక‌టేష్ గారి అభిమానుల‌తో పాటు ఫ్యామిలి ఆడియ‌న్స్ ని చ‌క్క‌గా ఆకట్టుకుంటుంది "అని అన్నారు

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ - మారుతి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved