pizza
Babu Bangaram music launch on 9 July
జులై 9న విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి 'బాబు బంగారం' ఆడియో విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2016
Hyderaba
d

Victory Venkatesh Babu Bangaram Audio Release on 9th July

Victory Venkatesh and lucky charm Nayanthara paired for the third time for Babu Bangaram to deliver hat trick of hits in their combination. The duo previously acted together for two hit films Lakshmi and Tulasi. In addition, the film Babu Bangaram is directed by successful director Maruthi and is presented by S Radhakrishna(Chinababu) whose all production ventures were super hits.produced by SuryaDevara NagaVamsi and P.D.V.Prasad.

Coming to the actual point, Babu Bangaram audio release date has been locked. The much awaited rocking album composed by the young sensation Ghibran will be launched on July 9th. Ghibran enthralled music lovers with his previous movies Run Raja Run, Jil and Uthama Villain. Babu Bangaram album is also going to be another chartbuster from him.

The filmmakers are happy with the overwhelming response for Babu Bangaram first look teaser which was trended in social media. They promise to offer unlimited hilarity and informed to being made the movie as a pure family entertainer.

Currently, the film is being shot in the outskirts of Hyderabd. Except for a song, entire production work has been wrapped up. Shavukaru Janaki, Brahmanandam, Posani Krishna Murali, Pridhviraj, Jayaprakash, Raghu Babu, Brahmaji, Sampath, Murali Sharma, Vennela Kishore, Munna Venu, Giridhar, Ananth, Raja Ravindra, Rajitha and Gundu Sudarshan are other prominent cast in the film.

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బాబు బంగారం. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంది, ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్‌ మెత్తం పూర్త‌యిన యోక్క‌ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని ఇటీవలే విడుద‌ల చేశారు. జిబ్రాన్ అందించిన ఆడియో జులై 9న గ్రాండ్ గా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్బ‌మ్‌గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్ అన‌గానే సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ గుర్తోస్తాయి. వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో, మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌ , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మిస్తున్నాము. దీనికి సంభందించిన మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా నిల‌వ‌టం చాలా హ్య‌పిగా వుంది. వెంక‌టేష్, న‌య‌న‌తార లాంటి న‌టుల కి మారుతి లాంటి ద‌ర్శ‌కుడు తోడైతే ప్రేక్ష‌కుడికి న‌వ్వుల పంట అవుతుంది. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా మా చిత్రం అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ర‌న్ జా రన్, జిల్ ,ఉత్తమ విలన్," వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకూర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నారు. ఈ ఆడియోని జులై 9 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నాం.. ఓక్క సాంగ్ మిన‌హ షూటింగ్ మెత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతుంది. అని అన్నారు

ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..

డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ - మారుతి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved