pizza
Salman Khan unveils the poster of a Rajkumar Santoshi's film “Bad Boy” introducing the lead cast - Namashi Chakraborty (son of Mithun Chakraborty) & Amrin Qureshi, presented by Dr. Jayantilal Gada (Pen) and Inbox Pictures Pvt. Ltd’s.
రాజ్‌కుమార్ సంతోషి ‘బ్యాడ్‌బాయ్‌’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌
You are at idlebrain.com > news today >
Follow Us

23 May 2020
Hyderabad

 

Salman Khan unveils the poster of a Rajkumar Santoshi's film “Bad Boy” introducing the lead cast - Namashi Chakraborty (son of Mithun Chakraborty) & Amrin Qureshi, presented by Dr. Jayantilal Gada (Pen) and Inbox Pictures Pvt. Ltd’s.

Worldwide release by Pen Marudhar Cine Entertainment.

Each time the legendary film maker Rajkumar Santoshi comes with a film, it is nothing less than a celebration. His long list of Iconic films over the last 30 years have earned him a place amongst finest visionaries of Indian & global cinema.

As he releases the poster of his next iconic film in making "Bad Boy", we see a work of outstanding artistry.

The makers call their film “the most complete commercial film in terms of enjoyment, fun & hoopla, a true Bollywood Masala entertainer of 2020”. As is the case with all Rajkumar Santoshi’s films, Bad Boy too is backed with a solid script, refreshingly new exciting cast, great music, unparalleled drama and of-course Rajkumar Santoshi’s matchless genius.

The “Bad Boy” poster features the exhilaratingly cool cast of dashing Namashi Chakraborty & charming Amrin Qureshi giving full bad boy & bad girl vibe ,the film is into post production stage with its shooting complete .

By the looks of the poster, audience is in for nothing less than a mind blowing master piece with a trademark Rajkumar Santoshi’s colossal stamp on it.

To top it all, one of the biggest superstar of Bollywood & once the most sensational poster boy of Bollywood himself Salman Khan is introducing the dazzling poster duo of Namashi and Amrin. So, Bad Boy is approved, & out to make the next big Rajkumar Santoshi style mega splash in the film industry

Produced by-Sajid Qureshi, Dhaval Jayantilal Gada, Aksshay Jayantilal Gada

Co producer - Wacky Khan

Directed by- Rajkumar Santoshi

Staring- Namashi Chakraborty & Amrin Qureshi.

Music by -Himesh Reshammiya

Cinematography by - Tanveer Mir.

 

రాజ్‌కుమార్ సంతోషి ‘బ్యాడ్‌బాయ్‌’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌

 

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, అమ్రిన్ ఖురేషి తారాగ‌ణంగా రాజ్‌కుమార్ సంతోషి రూపొందిస్తోన్న చిత్రం ‘బ్యాడ్‌బాయ్‌’. డా.జ‌యంతీలాల్ గ‌డ‌(పెన్‌), ఇన్‌బాక్స్ పిక్చ‌ర్స్ ప‌తాకాలు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ విడుద‌ల చేస్తుంది.

 

ప్ర‌తి సినిమాను రాజ్‌కుమార్ సంతోషి ఓ సెల‌బ్రేష‌న్‌లా తెర‌కెక్కిస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే. గ‌త ముప్పై ఏళ్లుగా గ్లోబెల్ సినిమాలో ఇండియ‌న్ చిత్రాల గొప్ప వ‌రుస‌లో ఆయ‌న రూపొందించిన చిత్రాలున్నాయి. ఆయ‌న రూపొందించిన మ‌రో ఐకాన్ మూవీగా బ్యాడ్‌బాయ్ పోస్ట‌ర్‌ను బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ విడుద‌ల చేశారు.

 

2020లో రూపొందుతోన్న బాలీవుడ్ మ‌సాలా చిత్రంగా బ్యాడ్‌బాయ్ రూపొందుతోందని, ఎంజాయ్‌మెంట్‌, ఫన్ అంశాల‌తో సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్క‌తోంద‌ని నిర్మాత‌లు తెలిపారు. రాజ్‌కుమార్ సంతోషి రూపొందించిన సినిమాల‌న్నింటిలో బ్యాడ్‌బాయ్ చిత్రం చాలా మంచి స్క్రిప్ట్‌, కొత్త హీరో హీరోయిన్స్‌, గొప్ప సంగీతం, డ్రామా త‌దిత‌ర అంశాల‌తో తెరకెక్కింది.

ఈ సినిమా పోస్ట‌ర్‌లో బ్యాడ్ బాయ్‌గా న‌మాషి చ‌క్ర‌వ‌ర్తి, బ్యాడ్ గ‌ర్ల్ పాత్ర‌లో అమ్రిన్ ఖురేషి క‌నిపిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. పోస్ట‌ర్ చూస్తుంటే రాజ్‌కుమార్ సంతోషి మార్క్ మాస్ట‌ర్ పీస్‌లా అనిపిస్తుంది. రాజ్‌కుమార్ సంతోషి నుండి వ‌స్తున్న మ‌రో సూప‌ర్‌హిట్ అని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ చిత్రానికి

నిర్మాత‌లు: సాజిద్ ఖురేషీ, దావ‌ల్ జ‌యంతీ లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతీ లాల్ గ‌డ‌

స‌హ నిర్మాత‌: వాకీ ఖాన్‌

ద‌ర్శ‌కత్వం: రాజ్‌కుమార్ సంతోషి

న‌టీన‌టులు: న‌మాషి చక్ర‌బ‌ర్తి, అమ్రిన్ ఖురేషీ

సంగీతం: హిమేష్ రేష్మియా

సినిమాటోగ్ర‌ఫీ:త‌న్వీర్ మిర్

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved