pizza
Balakrishna as Rythu
నటసింహ నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `రైతు`
You are at idlebrain.com > news today >
Follow Us

29 June 2016
Hyderaba
d

Nandamuri Balakrishna is a hero of masses. He donned diverse characters in long spanned 100 movies career so far. He is playing Satavahana ruler Gautamiputra Satakarni in 100th film with same title. Krish is the director. Meanwhile, Balakrishna 101st film is also announced yesterday in Anantapur by the hero himself. Title of the film is Rythu and creative Krishna Vamshi will be the director.

Balakrishna is an ideal choice for rural backdrop characters. He essayed an agriculturalist in many village based films with family values, traditions. Rythu is going to be different. Krishna Vamshi is also an accomplished director makes best use of scenic beauty in villages. He prepared a pro-farmer friendly script for Rythu which Balakrishna agreed previously before hearing to Gautamiputra Satakarni script.

Balakrishna pledged Krishna Vamshi to do this as his 101st film. Rythu essentially deals with issues of farmers and government’s farmer friendly policies. This movie can be a treat for Nandamuri fans because Balakrishna should sport a dhoti for this characterization. As a responsible Hindupur MLA, he should also be more careful in selecting these kinds of scripts.

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే 101 చిత్రానికి సంబంధిచిన విశేషాలను ఆయన అనంతపురంలో ప్రకటించారు. ఇటు సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో సైతం తనదైన ముద్రను వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన హిందూపురం నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆయన అక్కడి రైతులను కలుసుకుని వారి కష్టసుఖాలను పంచుకున్నారు. రైతులకు రుణ మాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన తన 101వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రైతు దేశానికి ఎంత అవసరం, రైతు సమస్యలేంటి అనే విషయాలను తెలియజేసే చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న `రైతు` చిత్రమే తన 101వ చిత్రమని ప్రకటించారు. ప్రజా సమస్యలపై తనదైన శైళిలో గళమెత్తే నందమూరి బాలకృష్ణ రైతు సినిమాలో నటించనుండటం పట్ల ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియపరుస్తారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved