pizza
Balakrishna condolences to Sridevi
శ్రీదేవి గారి హటాన్మరణం బాధాకరం !! - నందమూరి బాలకృష్ణ
You are at idlebrain.com > news today >
Follow Us

26 February 2018
Hyderabad

శ్రీదేవిగారితో నాన్నగారు చాలా సినిమాల్లో నటించారు. ఎలాంటి భావాన్నైనా కళ్ళతోనే పలికించగల మహానటి శ్రీదేవిగారు. ఆవిడ హటాన్మరణం చిత్రసీమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని వేడుకొంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved