9 November, 2019
Hyderabad
Hero Nandamuri Balakrishna in his 105th film titled ‘RULER’ is playing the role with different variations. The film unit released posters of Balakrishna in two different avatars and the response for the same is amazing. Freshly, they have released a brand new poster where Balakrishna appears young, classy and stylish. For this particular look, he even shed weight.
Ruler shoot is progressing at brisk pace. Currently a melody song is being canned on Balakrishna and Vedhika in Munnar under the supervision of dance master Prem Rakshit. Ramajogayya Sastry has penned lyrics.
Exectations are quite high on the film as Balakrishna and KS Ravikumar’s previous film Jai Simha was a super hit. Promotional activities have already begun. Teaser of the film will be released soon.
Sonal Chauhan and Vedhika are the female leads in the film. Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Raghu Babu, Srinivas Reddy, Dhanraj and Karumanchi Raghu will be seen in prominent roles.
Chirantan Bhatt is composing music while Ram Prasad is handling the cinematography.
C Kalyan is producing Ruler under Happy Movies banner and the makers have locked the release date on December 20th.
Cast: Nandamuri Balakrishna, Sonal Chauhan, Vedhika, Prakash Raj, Bhumika Chawla, Jayasudha, Sayaji Shinde, Raghu Babu, Srinivas Reddy, Dhanraj, Karumanchi Raghu
Crew:
Director: KS Ravi Kumar
Producer: C Kalyan
Banner: Happy Movies
Co-producers: CV Rao, Patsa Naga Raju
Story: Paruchuri Murali
Music: Chirantan Bhatt
Cinematographer: C Ram Prasad
Art: Chinna
Lyrics: Ramajogayya Sastry, Bhaskarbhatla
Fights: Ram-Laxman, Anbu & Aravi
Choreography: Jani Master
PRO: Vamsi-Shekar
పాట చిత్రీకరణలో నందమూరి బాలకృష్ణ `రూలర్`
నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం `రూలర్`. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `రూలర్`. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాలకృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన మరో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో బాలకృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా కనపడుతున్నారు. పర్టికులర్‌గా ఈ లుక్ కోసం బాలకృష్ణ బరువు కూడా తగ్గారు.
`రూలర్` షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమైయ్యాయి.`జైసింహా` వంటి సూపర్ హిట్ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
నందమూరి బాలకృష్ణ
సోనాల్ చౌహాన్
వేదిక
ప్రకాశ్ రాజ్
భూమిక చావ్లా
జయసుధ
షాయాజీ షిండే
నాగినీడు
సప్తగిరి
శ్రీనివాస్‌రెడ్డి
రఘుబాబు
ధన్‌రాజ్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్