pizza
Bengal Tiger release confirmed on 27 November
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2015
Hyderabad

ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 27న విడుద‌ల‌వుతున్న‌ మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ 'బెంగాల్ టైగర్'

మాస్‌మ‌హారాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో కె.రాధామెహ‌న్ నిర్మాత‌గా రూపోందిన చిత్రం బెంగాల్‌టైగ‌ర్ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని న‌వంబ‌ర్ 27 విడుద‌ల‌వుతుంది.

ఈ చిత్ర‌లో న‌టీన‌టులు...మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, సంగీతం భీమ్స్‌

నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved