pizza
RGV’s ‘Bhairava Geetha’ by Abhishek Pictures
అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ ' భైరవ గీత'..!!
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2018
Hyderabad


RGV’s ‘Bhairava Geetha’ by Abhishek Pictures

Maverick director Ram Gopal Varma is presenting an intense love story titled ‘Bhairava Geetha.’ The first look of the film is revealed by RGV himself and the lead actors are seen in an emotional mood in the first look poster.

‘Bhairava Geetha’ features Dhananjaya and Irra in the lead roles while the film is being directed by Siddhartha Thatholu, a newcomer. This is RGV’s most expensive film in many years and has action and class struggle backdrop.

Impressed by the content of the film, noted producer Abhishek Nama has acquired the rights and is planning for a massive release under his Abhishek Pictures banner.

‘Bhairava Geetha’ is simultaneously made in Kannada and Telugu languages. The trailer of the film is scheduled for release on September 1st at 1 pm.

Cast: Dhananjaya, Irra
Crew:
Director: Siddhartha Thatholu
Presented by: Ram Gopal Varma
Producers: Abhishek Nama, Bhasker Rashi
Banner: Abhishek Pictures

అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ ' భైరవ గీత'..!!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత'.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా అయన చేతులమీదుగా రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్ లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్ లో కనపడుతుండడం విశేషం.. ధనంజయ మరియు ఇర్రా లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మరియు క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా, ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేయబోతున్నారు..

నటీనటులు: ధనంజయ, ఇర్రా

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: సిద్ధార్థ తాతోలు
సమర్పిస్తున్న వారు : రామ్ గోపాల్ వర్మ
నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved