pizza
Boom Boom movie in post production work
పోస్ట్ ప్రొడక్షన్ లో నగేష్ నారదాసి 'బూమ్ బూమ్'
You are at idlebrain.com > news today >
Follow Us

17 July 2014
Hyderabad

భరత్ భూషణ్, రీతూ నటీనటులుగా చలపతి సినీ ఫిలిమ్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో టి.చలపతి నిర్మిస్తున్న చిత్రం 'బూమ్ బూమ్'. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా...

డైరెక్టర్ నగేష్ నారదాసి మాట్లాడుతూ - ''తమ స్వార్ధం కోసం మనుషులు ఎలా మారిపోతున్నారనే కాన్సెఫ్ట్ ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫారిన్ లో ఈ కథ సాగుతుంది. స్ర్కీన్ ప్లే ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బింగ్ పూర్తి కావచ్చింది. పాటల చిత్రీకరణ కోసం త్వరలో ఫారిన్ వెళ్లబోతున్నాం. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. '' అని తెలిపారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు
బాలకృష్ణ, నరేంద్ర, లంకా సతీష్, హ్యూయన్ ఫి, ఛియా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - సుభాష్ ఆనంద్, నిర్మాత - టి.చలపతి, కథ, మాటలు, దర్శకత్వం - నగేష్ నారదాసి.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved