pizza
Casting call from Puri Connects forthcoming production
You are at idlebrain.com > news today >
Follow Us

27 December
Hyderabad

A casting call for Puri Connects forthcoming production as they are looking for a female lead. Girls aged between 18 years to 23 years are eligible for this and can send their portfolios. Preferable with good acting skills, screen presence and good looks.

Aspirants have to mail their profiles to [email protected]. Don’t miss this golden opportunity and become the starlet of Tollywood.

పూరి జగన్నాథ్ సినిమా కోసం కాస్టింగ్ కాల్..

పూరి కనెక్ట్స్ సంస్థలో తెరకెక్కబోయే తర్వాతి చిత్రం కోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడటానికి అందంగా కనిపిస్తూ.. నటనలో మెళకువలు తెలిసిన 18 నుంచి 23 మధ్య వయసున్న అమ్మాయిలకు ఇది సదావకాశం. ఆసక్తి ఉన్నవాళ్ళు కింద తెలిపిన ఈ మెయిల్ కు ప్రొఫైల్ షేర్ చేయగలరు. [email protected]


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved