pizza
Chandamama Kathalu shifted to 2nd week of April
You are at idlebrain.com > news today >
Follow Us

13 March 2014
Hyderabad

Release of Chandamama Kathalu is postponed to Mid April. Since Chandamama Kathalu is a film for everyone between the age groups of 5 and 60 and keeping in view of the Municipality and Panchayati Elections on 28th March & 4th April and the final exams till 11th of April, we at the production house have concluded after various brainstorming sessions that the release of the film should be around the second week of April to be able to cater to our targeted audience.

We shall announce our release date on Ugadi.

చందమామ కథలు, ఈ చిత్రం అయిదేళ్ళ నుంచి అరవై ఏళ్ల వరకు ప్రతి వయసు వారు చూడాల్సినది కనుక మార్చి 28 & ఏప్రిల్ 4న జరుగనున్న మునిసిపాలిటి మరియు పంచాయతి ఎన్నికలు,ఏప్రిల్ 11 వరకు జరిగే పరిక్షల ను దృష్టి లో ఉంచుకొని,ఎన్నో చర్చలు జరిపిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటు లో ఉండేవిధంగా విడుదల తేది ఏప్రిల్ రెండవ వారానికి వాయిదా వేయడం జరిగింది.

ఉగాది పర్వదినాన మా చందమామ కథలు విడుదల తేదిని ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియచేసుకుంటున్నాం.

.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved