22 September 2021
Hyderabad
Megastar Chiranjeevi's 153rd film, directed by Mohan Raja and produced grandly by Konidela Productions and Super Good Films, is titled Godfather. The title was announced officially through an action-packed poster on Chiranjeevi’s birthday and the response for the same was overwhelming. Chiru will be seen in a powerful role in the movie.
Tipped to be a high intense political action drama, successful director Mohan Raja is helming the project with extra care as he is aware of what fans expect from a megastar film. Regular shooting of Godfather began last month in Hyderabad with the team canning a breath-taking action sequence on the Megastar.
A new shooting schedule of Godfather commenced today in Ooty. In this new shooting schedule, the team will shoot talkie part on Chiranjeevi and other prominent cast.
Master cinematographer Nirav Shah handles the camera, while the in-form music director SS Thaman renders soundtracks. Suresh Selvarajan - the art director for many Bollywood Blockbusters - takes care of the artwork of this film.
RB Choudary and NV Prasad are producing the flick, Konidela Surekha is the presenter.
Screenplay & Direction: Mohan Raja
Producers: RB Choudary & NV Prasad
Presenter: Konidela Surekha
Banners: Konidela Productions & Super Good Films
Music: S S Thaman
DOP: Nirav Shah
Art Director: Suresh Selvarajan
Ex-Producer: Vakada Apparao
PRO: Vamsi-Shekar
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు.
మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి
తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మూవీ షూటింగ్ గత నెలలో హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఆ షెడ్యూల్ లో మెగాస్టార్ మీద పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారు.
తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణం మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
మాస్టర్ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక తమన్ అధ్బుతమైన సంగీతాన్ని అందించేందుకు సిద్దమయ్యారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్ఫణ : కొణిదెల సురేఖ
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం : ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫర్ : నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావ్
పీఆర్వో : వంశీ-శేఖర్