pizza
S&M Creations ‘Clue’ in Re-Recording Stages
రీ రికార్డింగ్ దశలో యాక్షన్ అండ్ సోషియో థ్రిల్లర్ మూవీ ' క్లూ '
You are at idlebrain.com > news today >
Follow Us

17 June
Hyderabad



The Covid-19 has brought the film industry to a standstill. Theshootings and all the activities had to stop for nearly three monthsand with governments easing things, many films have resumed theirworks. Firstly the post-production works are given the nod and filmswhich have wrapped up the shoot, are now busy with the post-productionworks. Despite knowing the fact that the theatres would take sometimeto reopen, the producers want to get the things done and be ready withthe ‘First Copy.’

New production house S&M Creations is doing the same for their maidenfilm ‘CLUE.’ This is an action suspense drama based on the treasurehunt backdrop. Shot in Hyderabad, Goa, Vizag and Kerala, the film haswrapped up the shoot and currently the re-recording works are goingon.

Pruthvi Sekhar who is a young fight master is getting introduced ashero with this film while Sabina Jasmine, Shubangi Pant and SanjanaNaidu are playing the female leads.

Ramesh Rana who has worked in the direction department of Real StarSrihari's films and also with director Bharathi Ganesh is making hisdirectorial debut with this flick while corporate giant ‘Action Groupof Companies’ is presenting while S&M Creations banner is bankrolling‘CLUE.’ The title comes up with the caption ‘The Journey Begins.’

The producers added that they would take a call on the film’s releasedepending upon the circumstances of theatres reopening or to go forOver The Top (OTT) release.

Cast: Pruthvi Sekhar, Sabina Jasmine, Shubangi Pant, Sanjana Naidu,
Sayaji Shinde, Dev Gill, Raja Ravindra, Jeeva, Madhu Narayanan etc.

Crew:
Story, Screenplay & Direction: Ramesh Rana
Producers: Subhani Abdul and Brothers
Banner: S&M Creations
Music: Rap Rock Shakeel
Cinematography: M. Murali Krishna, S Srinivas
Fights: KungFu Sekhar, Shaolin Mallesh
Dialogues; Bashya Sri
Singers: Rahul Sipligunj, Geetha Madhuri, Neha Honey, Rap Rock Shakeel,
Lyrics: Apsar, Rama jogayya Sastry, Bashya Sri, Vishnu.

Publicity Designer: Malli Raju
Executive Producer: Madhu Narayanan

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలోకరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభనఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడుపోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని విడుదలకు సిద్ధమవుతున్నాయి.

థియేట్రికల్ రిలీజ్ చేయాలా లేక ఓ టి టి ఫ్లాట్ ఫామ్ ను ఆశ్రయించాలా అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధంచేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. అలా
తమ తొలి ప్రయత్నం తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొనే ప్రయత్నంలో ఉంది నూతన చిత్ర నిర్మాణ సంస్థ " ఎస్ అండ్ ఎంక్రియేషన్స్".

దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించిన కార్పొరేట్ కంపెనీ "యాక్షన్గ్రూప్ ఆఫ్ కంపెనీస్ " సమర్పణలోS & M Creations నిర్మించిన తొలి చిత్రం ' క్లూ ' షూటింగ్ కార్యక్రమాలుముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.గతంలో రియల్ స్టార్ శ్రీహరి నటించిన పలు చిత్రాలకు డైరెక్షన్డిపార్ట్మెంట్ లో, స్టోరీ డిపార్ట్మెంట్ లో పని చేయడంతో పాటు తెలుగు,తమిళఉభయ భాషా దర్శకుడు భారతీ గణేష్ వద్ద కో - డైరెక్టర్ గా చేసిన రమేష్ రాణాను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నిర్మాతలు సుభాని అబ్దుల్ అండ్బ్రదర్స్ నిర్మించిన యాక్షన్ సస్పెన్స్ అండ్ ట్రెజర్ హంట్ థ్రిల్లర్ 'క్లూ' ప్రస్తుతం రీరికార్డింగ్ దశలో ఉంది.“కాలగర్భంలో మరుగున పడిన కొన్ని వందల సంవత్సరాల నాటి గుప్త నిధి తాలూకురహస్యాన్ని చేధించి ఆ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలని ప్రయత్నించే ఒకసిన్సియర్ ఆఫీసర్ కు అతని బృందానికి ఎదురైన అనుభవాలు, అద్భుతాల సమాహారమే'క్లూ ' కథాంశం. ఇందులోఅద్భుత సాహసాలు, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్,థ్రిల్స్ వంటి కమర్షియల్ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్ళలో ఉంటాయి అంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.యువ సంగీత సంచలనం "ర్యాప్ రాక్ షకీల్ " సంగీత సారథ్యంలో రామజోగయ్యశాస్త్రి, భాషా శ్రీ, విష్ణు,అప్సర్ హుస్సేన్ రచించిన నాలుగు పాటల ఆడియోమా చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. బిగ్ బాస్ త్రీ విన్నర్ రాహుల్సిప్లిగంజ్, నేహా హనీ, గీతామాధురిలతో పాటుచిత్ర సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ ఈ పాటలను పాడారు. ఇలాంటి యాక్షన్థ్రిల్లర్ కు రీ రికార్డింగ్ చాలా ముఖ్యం కాబట్టి మా మ్యూజిక్ డైరెక్టర్ర్యాప్ రాక్ షకీల్ చాలా శ్రద్ధ తీసుకొని అద్భుతమైన ఆర్.ఆర్. సమకూర్చారు'అని తెలియజేశారు దర్శకుడు రమేష్ రాణా.

ఇక మేకింగ్ విశేషాలను తెలియజేస్తూ “కథాపరంగా ఇది డిఫరెంట్ లోకేషన్స్ లోచిత్రీకరించాల్సి ఉండటంతోహైదరాబాద్, గోవా, కేరళ, విశాఖపట్నం లొకేషన్స్ లో భారీ స్థాయిలో షూట్చేశాం. అలాగే సబ్జెక్ట్ డిమాండ్ మేరకు ఇందులో గ్రాఫిక్స్ కు మంచి అవకాశంఉండటంతో దీన్నొకగ్రాఫికల్ వండర్ గా తీర్చిదిద్దారు మా దర్శకుడు రమేష్ రాణా.' క్లూ 'టైటిల్ కింద 'ద జర్నీ బిగిన్స్ ' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేస్తాం. అలాగే ఈ చిత్రం ఆడియో ఒక ప్రముఖఆడియో సంస్థ ద్వారా విడుదల కానుంది. కరోనా పరిస్థితులను సమీక్షించుకుని త్వరలోనే చత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాం" అని తెలియజేశారు నిర్మాత సుభాని అబ్దుల్.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ చిత్రం ద్వారా పృద్వి శేఖర్ అనే యంగ్ఫైట్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతుండగా సబీనా జాస్మిన్, శుభాంగి పంత్,సంజన నాయుడు, ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సీనియర్యాక్టర్ రాజా రవీంద్ర ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఒక కీలకపాత్ర పోషిస్తుండగా మగధీర ఫేమ్ దేవ గిల్, షియాజీ షిండే, జీవా, మధునారాయణన్, తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఇక ఈ చిత్రానికి డైలాగ్స్: భాషా శ్రీ, సంగీతం: ర్యాప్ రాక్ షకీల్,సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ,ఎస్. శ్రీనివాస్ ఫైట్స్: కింగ్ ఫ్యూ శేఖర్, షావాలిన్ మల్లేష్,పబ్లిసిటీ డిజైనర్: మల్లి రాజు, ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్: మధు నారాయణన్నిర్మాత: సుభాని అబ్దుల్ అండ్ బ్రదర్స్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రమేష్ రాణా.

 







Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved