pizza
Dasari to felicitate K Raghava
దాసరి చేతుల మీదుగా కె . రాఘవకు ఘనసన్మానం
You are at idlebrain.com > news today >
Follow Us

23 April 2014
Hyderabad

'తాత మనవడు' విడుదలై 41 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, వేయి పున్నములు దర్శించిన ప్రముఖ చిత్ర నిర్మాత కె . రాఘవ ను 'యువకళావాహిని' 27 న ఘనంగా సన్మానిస్తోంది . ప్రసాద్ ల్యాబ్ లో సాయంత్రం గం" 6 కు జరిగే ఈ సభలో ' దర్శక రత్న' దాసరి నారాయణ రావు ముఖ్య అతిధి గా హాజరవుతున్నారు . కైకాల సత్యనారాయణ , కోడిరామకృష్ణ , తమ్మారెడ్డి భరద్వాజ , రేలంగి నరసింహారావు , బూరుగుపల్లి శివరామకృష్ణ , వీరశంకర్ , రంగనాద్ , గీతాంజలి తదితరులు పాల్గొంటారని 'యువకళావాహిని' అధ్యక్షులు వై .కె .నాగేశ్వర్ రావు చెప్పారు. ఈ కార్యక్రమం లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై కె .రాఘవ నిర్మించిన చిత్రాల్లోని ఆణిముత్యల్లాంటి పాటల ప్రదర్శన ఉంటుందని చెప్పారు .

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved