pizza
Karthi and Rakul Preet’s ‘Dev’ Audio Launch on January 14th, Release on February 14th
జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌..
You are at idlebrain.com > news today >
Follow Us

8 January 2019
Hyderabad

Hero Karthi’s upcoming movie ‘DEV’ has locked its release date for Valentine’s day i.e, on February 14th.

On that note, the makers have also confirmed the audio launch date on January 14th. Harris Jayaraj is composing music for this film and the songs released so far have garnered a decent response. The first look and teaser of ‘DEV’ too met with superb feedback.

The post-production works of the film are going on.

This is an action family drama being written and directed by Rajath Ravishankar. Rakul Preet Singh is playing the female lead in the movie and it is her second film with Karthi.

Actors Prakash Raj and Ramya Krishna are playing important roles in ‘DEV’ while Nikki Galrani is essaying the second female lead.

R Velraj handled the cinematography for ‘DEV.’

Produced by Prince Pictures banner, Reliance Entertainment is presenting the movie.

Cast: Karthi, Rakul Preet Singh, Prakash Raj, Ramya Krishna, Nikki Galrani, Karthik Muthuraman, RJ Vignesh, Renuka, Amrutha, Vamsi, Jayakumar and others.

Crew:
Director: Rajath Ravishankar
Producers: S Lakshman Kumar, Tagore Madhu
Banners: Prince Pictures, Light House Movie Makers, Reliance Entertainment
Presented by: Reliance Entertainments
Music: Harris Jayaraj
Cinematography: R Velraj
Art: Rajeevan
Editor: Ruben
VFX: Hariharasudhan

జ‌న‌వ‌రి 14న కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌..

కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో విడుద‌ల కానుంది. హ‌రీష్ జ‌య‌రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కీ గిర్లానీ దేవ్ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కీ గిర్లానీ, కార్తిక్ ముత్తురామ‌న్, ఆర్జే విఘ్నేష్, రేణుక‌, అమృత‌, వంశీ, జ‌య‌కుమార్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్
నిర్మాత‌లు: S ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు
నిర్మాణ సంస్థ‌లు: ప‌్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్
స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్
సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్
సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్
ఆర్ట్: రాజీవ‌న్
ఎడిట‌ర్: రూబెన్
విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved