pizza
Audio of Mega Power Star Ram Charan's Dhruva released
మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 November 2016
Hyderaba
d

Mega Powerstar Ram Charan's upcoming film Dhruva which stars Rakul Preet Singh alongside him in key roles had its audio released today.

Directed by stylish director Surender Reddy the film is being produced by the prestigious Geetha Arts banner with high production values and has a brilliant technical team. The film is produced by Allu Aravind and NV Prasad.

And the latest is that the film had its audio release earlier today and is since being received with extreme positive response. Composed by Hip Hop Aadi and released by Aditya Music, the songs are set to be a highlight in terms of visuals as well.

Talkie part of the film is already completed and last song shoot is under progress. A grand pre-release function will be held in the month of November 2016 and more details about this event will be announced soon.

Director: Surender Reddy

Cast: Ram Charan, Rakul Preet Singh, Arvind Swamy, Nasser, Posani Krishna Murali

Cinematographer: PS Vinod

Music: Hip Hop Tamizha

Editor: Naveen Nooli

Production designer: Rajeev an

Art: Nagendra

Executive Producer: VY Praveen Kumar

Producers: Allu Aravind, NV Prasad

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ `ధృవ` ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

హిప్ హాప్ ఆది సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు నేరుగా మార్కెట్లోకి విడుద‌లయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై ట్రెండీ మ్యూజిక్‌తో ఉన్న ధృవ పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కులు, అభిమానుల్లో భారీ క్రేజ్ నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌తో సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తున్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved