pizza
 Disney's The Lion King roars in two weeks
Disney’s The Lion King releases on 19th July 2019 in English, Hindi, Tamil and Telugu
You are at idlebrain.com > news today >
Follow Us

5 July 2019
Hyderabad

One of the most awaited Hollywood films this year is The Lion King. It is like an emotional nostalgia to almost all 90's kids. The latest version has a better plot and crazy high-end visual effects in the film according to film director Jon Favreau.

Walt Disney Pictures has roped in the actors for the film, which stars Donald Glover as Simba, JD McCrary as young Simba, Seth Rogen as Pumbaa, Chiwetel Ejiofor as Scar, Alfre Woodard as Sarabi, Billy Eichner as Timon, John Kani as Rafiki, John Oliver as Zazu, Beyoncé Knowles-Carter as Nala and James Earl Jones as Mufasa.

Tollywood stars Nani, Ravi Shankar, Jagapathi Babu, Ali, Brahmanandam, and Lipsika lent their voices to characters for Simba, Scar, Mufasa, Timon, Pumba and Nala characters respectively in The Lion King Telugu dubbed version.

Whereas for Malayam version, makers roped in Siddharth, Aravind Swami, P Ravishankar, Manobala, Aishwarya Rajesh, Singampuli and Robo Shankar for Simba, Scar, Mufasa, ZAZU, Nala, Timon and Pumba characters respectively in The Lion King Tamil dubbed version.

Bollywood Badshah, Shah Rukh Khan himself stepped in for The Lion King Hindi Version. He is lending his voice for Mufasa character. Ashish Vidyarthi, Son of Shahrukh Aryan Khan, Asrani, Shreyas Talpade, Sanjay Mishra, Neha Garage, Sunidhi Chauhan, Shernaz Patel, and Achint Kaur is giving voices to Scar, Simba, Zazu, Timon, Pumba, Nala, Sarabi, and Senzi characters respectively. Sunidhi Chauhan and Armaan Malik are giving vocals for Nala and Simba songs respectively.

It is no exaggeration saying The Lion King will smash all Indian Box office records for any Hollywood film.

షారుఖ్‌ఖాన్‌, నాని, జ‌గ‌ప‌తిబాబు, సిద్ధార్ద్‌, అర‌వింద్ స్వామి, ఆలీ, బ్ర‌హ్మ‌నందం లాంటి ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్ ల‌ క‌ల‌యిక‌తో "ల‌య‌న్ కింగ్ " ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 19 న విడుద‌ల

అడ‌విలో జంతువులు మాట్లాడ‌టం, ప్రేమ‌ని చూపించ‌టం, స్నేహం చేయ‌టం లాంటి సీన్స్ డిస్ని ప్ర‌పంచం లో ఈ నెల 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా దియోట‌ర్స్ లో క‌నిపించ‌నున్నాయి.. చాలా థ్రీల్లింగ్ గా వుంటాయి. కాని నిజ‌జీవితం లో జ‌ర‌గ‌వు. కాని డిస్నీ లోకం లో మాత్రం అది సాధ్య‌మ‌వుతాయి..క్రూ ర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ క‌థ‌ల‌కి పిల్ల‌ల్లో పెద్ద‌ల్లో చాలా క్రేజ్ వుంటుంది. ఈ క్రేజ్ అంతాడ‌బుల్‌, త్రిబుల్ చేయ‌టానికి ఈ పాత్ర‌ల‌కి సూప‌ర్‌స్టార్స్ చేత డ‌బ్బింగ్ చెప్పించి మరింత ఆక‌ట్ట‌కుంటున్నారు.

ఈ చిత్రం లో అతి కీల‌క‌మైన ముఫాసా పాత్ర కి హీంది లో షారుఖ్ ఖాన్‌, తెలుగు , త‌మిళం లో పి.ర‌విశంక‌ర్ డ‌బ్బింగ్ చెప్పారు. అలాగే ల‌యిన్ కింగ్ లో హీరో సింబా పాత్ర కి హింది లో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డబ్బింగ్ చెప్ప‌గా, తెలుగు లో నేచుర‌ల్ స్టార్ నాని చెప్పారు. అలాగే త‌మిళం లో హీరో సిద్దార్థ చెప్పాడు. ఇక విల‌న్ పాత్రధారి స్కార్ పాత్ర కి బాలీవుడ్ లో ఆశీష్ విద్యార్థి చెప్ప‌గా, తెలుగు లో వెర్స‌టైల్ ఆర్టిస్ట్ జ‌గ‌ప‌తి బాబు డ‌బ్బింగ్ చెప్పాడు. త‌మిళం లో అర‌వింద్ స్వామి డబ్బింగ్ చెప్పాడు. టైమ‌న్ పాత్ర కి బాలీవుడ్ నుండి శ్రేయాస్ తాల్‌ప‌డే చెప్ప‌గా తెలుగు లో క‌మెడియ‌న్ ఆలీ, త‌మిళం లో సింగం పులి డ‌బ్బింగ్ చెప్పారు. అలాగే మ‌రో కామెడ పాత్ర కి పుంబ పాత్ర కి బాలీవుడ్ లో సంజ‌య్ మిశ్రా, తెలుగులో ప్ర‌ముఖ హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మ‌నందం, త‌మిళం లో రొబో శంక‌ర్ లు డ‌బ్బింగ్ చెప్పారు.. ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌కి ప్ర‌ముఖుల‌తో డబ్బింగ్ చెప్పించి బాలీవుడ్‌, టాలీవుడ్‌, కొలీవుడ్ ల నేటివిటి కి ద‌గ్గ‌ర‌గా ఇక్క‌డి ప్రేక్ష‌కుల హ్రుద‌యాల‌కి ద‌గ్గ‌ర‌య్యేలా డిస్ని నిర్ణయం తీసుకుంది. ఈ కార్య‌క్ర‌మాలు అన్ని పూర్తిచేసి జులై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

About Disney’s “The Lion King”
Disney’s “The Lion King, directed by Jon Favreau, journeys to the African savanna where a future king is born. Simba idolizes his father, King Mufasa, and takes to heart his own royal destiny. But not everyone in the kingdom celebrates the new cub’s arrival. Scar, Mufasa’s brother—and former heir to the throne—has plans of his own. The battle for Pride Rock is ravaged with betrayal, tragedy and drama, ultimately resulting in Simba’s exile. With help from a curious pair of newfound friends, Simba will have to figure out how to grow up and take back what is rightfully his. The all-star cast includes Donald Glover as Simba, Beyoncé Knowles-Carter as Nala, James Earl Jones as Mufasa, Chiwetel Ejiofor as Scar, Seth Rogen as Pumbaa and Billy Eichner as Timon. Utilizing pioneering filmmaking techniques to bring treasured characters to life in a whole new way, Disney’s “The Lion King” roars into theaters on July 19, 2019.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved