pizza
Angry Hero Karthi's 'Donga' Audio Releasing Tomorrow !!
రేపే యాంగ్రీ హీరో కార్తీ `దొంగ‌` ఆడియో రిలీజ్!!
You are at idlebrain.com > news today >
Follow Us

29 November, 2019
Hyderabad

Angry Hero Karthi who has recently delivered an Emotional Blockbuster with 'Khaidi' is coming now as 'Donga'. Touted to be an Emotional Action Entertainer, 'Donga' is Produced by Viacom 18 Studios and Parallel Minds in Jeethu Joseph's Direction. The First Look and Teaser which were released by Hero Suriya and King Nagarjuna have received a tremendous response from all corners. The Second Look of 'Donga' which was released recently too generated very good buzz. The team has announced that the Audio of the film will be released tomorrow. Makers are planning to release the film worldwide in December.

Angry Hero Karthi, Jyothika, Sathya Raj will be seen in lead roles.

Cinematography: RD Rajasekhar, Music: Govind Vasantha, Producers: Viacom 18 Studios, Suraj Sadanah, Direction: Jeethu Joseph

రేపే యాంగ్రీ హీరో కార్తీ `దొంగ‌` ఆడియో రిలీజ్!!

ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు. కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'దొంగ' ఫస్ట్ లుక్ ను ఇటీవలే హీరో సూర్య, టీజర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సెకండ్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్ర ఆడియోను రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved