pizza
Rajasekhar Charitable Trust donates essentials to poor artists
నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్
You are at idlebrain.com > news today >
Follow Us

27Hyderabad

 

Roti, Kapda aur Makaan, meaning food, clothing and shelter, are the basic necessities of life. Owing to the national lockdown to combat the spread of COVID-19, the film industry, too, has been shut down temporarily. Because of lack of work, poor artists are left with no wages in hands. This has made them extremely vulnerable.

'Angry Star' Rajasekhar has generously reached out to these needy artists on his own. He has donated essentials to these artists so that they can meet their basic requirements for the next few days.

The Rajasekhar Charitable Trust gave 10kg of rice, 2kg of dal, 2kg of sugar, 1kg of salt, 0.5kg of mirchi powder, 0.25kg of tea powder, 2 litres of oil, 2kg of aata, and 0.25kg of pickles to 200 needy artists on Thursday. In near future, the Trust will hand over the above things to 200 more artists.

 

రోటీ కపడా ఔర్ మకాన్ అంటే... ఆహారం, దుస్తులు, తల దాచుకోవడానికి ఓ గూడు (ఇల్లు)... హాయిగా జీవితం సాగించడానికి మనుషులకు కావాల్సిన‌వి. ఇల్లు, దుస్తులు ఉన్నప్పటికీ... కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరకక కొంతమంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు. ‌



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved